Tuesday, 3 November 2026

October 2020

Cover Story

శ్రీశైలం ఎడమగట్టులో విద్యుత్‌ ప్రారంభం

నాగర్‌కర్నూల్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో 1, 2 యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తి పునఃప్రారంభమైంది. విద్యుత్‌ ఉత్పత్తిని మంత్రి జగదీశ్‌ రెడ్డి, ట్రాన్స్‌ కో సీఎండీ ప్రభాకర్‌ రావు ప్రారంభించారు. అనంతరం పవర్‌ ప్లాంట్లను పరిశీలించారు. ఈ…

Featured News

మెదక్‌ కలెక్టర్‌గా హన్మంతరావు బాధ్యతల స్వీకరణ

ఏడుపాయలను సందర్శించి తొలుత పూజలు మెదక్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): మెదక్‌ జిల్లా నూతన కలెక్టర్‌గా హన్మంతరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ కంటే ముందు ఏడుపాయల దుర్గామాతను హన్మంతరావు దర్శించుకున్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన హన్మంతరావుకు సిబ్బంది శుభాకాంక్షలు…

Featured News

నిమ్స్‌లో మూడో దశ కోవాక్జిన్‌ పరీక్షలు

ఏర్పాట్లు చేసిన అధికారులు హైదరాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి):  నిమ్స్‌ హాస్పిటల్‌లో మరో నాలుగు రోజుల్లో మూడో దశ భారత్‌ బయోటెక్‌ కోవ్యాక్సిన్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఐసీఎంఆర్‌ నుంచి అనుమతులు రావడంతో మూడో దశ పరీక్షలు జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి…

Featured News

శావిూర్‌పేటలో బాలుడి కిడ్నాప్‌..హత్య

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి,అక్టోబర్‌26(జ‌నంసాక్షి):  ఈ నెల 15వ తేదీన శావిూర్‌పేటలో అదృశ్యమైన బాలుడు మృతి చెందాడు. శావిూర్‌పేట ఔటర్‌ రింగ్‌ రోడ్డు పక్కన బాలుడి మృతదేహం లభ్యమైంది. ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం 2 గంటల సమయంలో అతియాన్‌(5)…

జిల్లా వార్తలు

నేపాలీ దొంగజంట అరెస్ట్‌

సనిమనిషులుగా నమ్మించి మత్తు ఇచ్చి చోరీ హైదరాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి):   నాచారం చోరీ కేసులో నేపాలీ ముఠాను అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ సోమవారం  విూడియాకు వెల్లడించారు. ఇంట్లో పని మనషులుగా చేరిన నేపాలీ వాసులు అర్జున్‌,…

Featured News

బొగ్గు కుంభకోణం కేసులో సంచలన తీర్పు

కేంద్ర మాజీమంత్రి దిలీప్‌ రేకు మూడేళ్ల జైలు ఇద్దరు అధికారులకు జీవిత ఖైదు విధింపు న్యూఢిల్లీ,అక్టోబర్‌26(జ‌నంసాక్షి):  కేంద్ర మాజీ మంత్రి దిలీప్‌కు మూడేళ్లు జైలు శిక్ష పడింది. బొగ్గు కుంభకోణం కేసులో సోమవారం ఢిల్లీ కోర్టు ఈ శిక్ష…

Featured News

దేవరగట్టు కర్రల సమరంపై ఆంక్షలు

నిఫషేధం విధించిన జిల్లా కలెక్టర్ట్‌ కర్నూలు,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): కర్నూలు జిల్లాలో దసరా నేపథ్యంలో యేటా జరిగే దేవరగట్టు కర్రల సమరంపై కరోన ప్రభావం పడింది. మహమ్మారి వ్యాప్తి విస్తృతి నేపథ్యంలో కర్రల సమరంపై జిల్లా యంత్రాంగం నిషేధం విధించింది. కర్నూలు…

Featured News

పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా డబుల్‌ ఇళ్లు

జియాగూడలో ఇళ్లను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ బహిరంగ మార్కెట్లో ఒక్కో ఇల్లు 50 లక్షల చేస్తుంది ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్‌ వెల్లడి 14.88 కోట్ల ఖర్చుతో 840 ఇళ్ల నిర్మాణం కేటాయింపులు సరిగా లేవంటూ మహిళల ఆందోళన హైదరాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి):…

Featured News

అంబర్‌పేటలో రావణ దహనం

పాల్గొన్న కిషన్‌ రెడ్డి, విహెచ్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): అంబర్‌పేటలో రావణ దహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ హాజరయ్యారు. మహంకాళీ ఆలయం వద్ద 30 ఏళ్లుగా ఈ…

సీమాంధ్ర

అమరావతి రైతులపై కేసులు అన్యాయం

డిజిపికి లేఖ రాసిన సిపిఐ కార్యదర్శి రామకృష్ణ అమరావతి,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. అమరావతి రైతులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం తగదన్నారు. 314 రోజులుగా అమరావతి…