ట్రాక్టర్‌ర్యాలీకి ట్రయల్ రన్
– శిక్షణ తీసుకుంటున్న 200 మంది మహిళలు చండీగఢ్,జనవరి 6(జనంసాక్షి): ఇంట్లో భర్త, పిల్లలకు వండి పెట్టడం.. కుటుంబ పోషణ కోసం పొలం పనుల్లో పాల్గొనడం.. ఇదీ ఆ గ్రామాల మహిళల నిత్య జీవన విధానం. అదే మహిళలు…
– శిక్షణ తీసుకుంటున్న 200 మంది మహిళలు చండీగఢ్,జనవరి 6(జనంసాక్షి): ఇంట్లో భర్త, పిల్లలకు వండి పెట్టడం.. కుటుంబ పోషణ కోసం పొలం పనుల్లో పాల్గొనడం.. ఇదీ ఆ గ్రామాల మహిళల నిత్య జీవన విధానం. అదే మహిళలు…
– జనవరి 13లోపే వ్యాక్సిన్ పంపిణీ మొదలు – వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ దిల్లీ,జనవరి 5(జనంసాక్షి):కరోనా మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కింద భారత్‌లో అనుమతి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధంగా…
హైదరాబాద్,జనవరి 5(జనంసాక్షి):ప్రముఖ సినీగేయ రచయిత వెన్నెలకంటి కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. వెన్నెలకంటి మృతిపట్ల సినీ ప్రముఖులుగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. ఎస్. గోపాల్‌రెడ్డి తీసిన మురళీ…
– స్పష్టం చేసిన సీసీఎంబీ హైదరాబాద్,జనవరి 5(జనంసాక్షి): కరోనా వైరస్ గాలిలో వ్యాపిస్తుందా? అనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులోభాగంగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయోలజీ(సీసీఎంబీ) కూడా…
– తెలంగాణ సర్కారు అన్ని ఏర్పాట్లు – కొ-విన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుంటేనే టీకా – తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు హైదరాబాద్,జనవరి 5(జనంసాక్షి):కొవిడ్ వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు…
– జనవరి 26కు ఇది ట్రైలర్ – ప్రభుత్వాన్ని హెచ్చరించిన రైతుసంఘాలు దిల్లీ,జనవరి 5(జనంసాక్షి): కేంద్రంతో రైతు సంఘాల చర్చల ప్రతిష్ఠంభనతో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని రైతు సంఘాలు పిలుపిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు జనవరి 7న…
హైదరాబాద్,జనవరి 3(జనంసాక్షి):భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి రావడంపై తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల,…
హైదరాబాద్,జనవరి 3(జనంసాక్షి): రాష్ట్రంలోని ప్రజా సమస్యలు పరిష్కరించే వరకు తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని తెలంగాణ జనసమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నిరుద్యోగులు, రైతులు, ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకుగాను చేపట్టిన నిరాహారదీక్షకు పోలీసులు…
– అటల్ టన్నెల్ వద్ద చిక్కుకున్న పర్యాటకులు – రక్షించిన హిమాచల్ పోలీసులు సిమ్లా,జనవరి 3(జనంసాక్షి): హిమాచల్‌ప్రదేశ్‌లో మంచు విపరీతంగా కురుస్తోంది. దీంతో గత అక్టోబర్‌లో రోహ్‌తంగ్ వద్ద ప్రారంభించిన అటల్ సొరంగ మార్గం సవిూపంలో 300 మంది…
– వెనకకు తగ్గని రైతులు – నేడు ఏడోదశ చర్చలు – చట్టాలు రద్దు చేసే వరకు పోరు ఆగదు – రైతు సంఘాలు దిల్లీ,జనవరి 3(జనంసాక్షి):చలి.. వర్షం.. ప్రకృతిలో భాగమైన ఈ రెండూ రైతన్నకు నేస్తాలే. పంటను…