Monday, 2 November 2026

January 2021

Featured News

పాఠశాలలు 25వరకు సిద్ధంగా ఉండాలి

– అందుకు మార్గదర్శకాలు రూపొందించాలి – మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌,జనవరి 12(జనంసాక్షి): కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు నిర్వహించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు ఈనెల 25 నాటికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి…

Featured News

కేసీఆర్‌ పాలన స్వర్ణయుగం

ఉచిత నీరు పంపిణీ: మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జనవరి 12(జనంసాక్షి): గ్రేటర్‌ పరిధిలోని రహ్మత్‌నగర్‌లోని ఎస్‌పీఆర్‌ హిల్స్‌లో ఉచిత తాగునీటి పథకాన్ని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ఇంటింటికి తిరిగి…

Featured News

రాష్ట్రానికి బర్డ్‌ఫ్లూ వచ్చే అవకాశంలేదు – మంత్రుల స్పష్టీకరణ

  హైదరాబాద్‌,జనవరి 12(జనంసాక్షి): బర్డ్‌ఫ్లూ వైరస్‌కు ఎవరూ భయపడాల్సిన పని లేదని, దీనివల్ల ఇప్పటివరకు మనుషులకు ఎలాంటి నష్టం జరగలేదని మంత్రి ఈటల అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్‌ ర్యాపిడ్‌ యాక్షన్‌ టీమ్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. అపోహల…

Featured News

నగరాలకు చేరుకున్న టీకా..

      – అదనంగా వ్యాక్సిన్‌లు నిల్వఉంచుకోవాలి: సీఎస్‌ హైదరాబాద్‌,జనవరి 12(జనంసాక్షి):కరోనా టీకా కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలోని శీతలీకరణ కేంద్రానికి చేరింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక వాహనంలో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 3.72 లక్షల…

Cover Story

కొత్తసాగుచట్టాలపై సుప్రీం స్టే..

– సుప్రీం కమిటీతో మేం చర్చించం – ఆ కమిటీ సభ్యులంతా రైతు వ్యతిరేకులే.. – దృష్టి మరల్చేందుకు కుట్ర – ఆందోళన కొనసాగిస్తాం – రైతు సంఘాలు దిల్లీ,జనవరి 12(జనంసాక్షి):కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాల…

Featured News

భారత్‌లో కొత్త స్ట్రేయిన్‌ కేసులుఏ 73

దిల్లీ,జనవరి 6(జనంసాక్షి): దేశంలో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా మరో రెండు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 73కి పెరిగింది. నిన్న సాయంత్రానికి 13 కొత్త కేసులు రావడంతో 71గా ఉన్న ఈ…

Featured News

కిడ్నాప్‌ కేసులో భూమా అఖిలప్రియ అరెస్టు

హైదరాబాద్‌,జనవరి 6(జనంసాక్షి): ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కూకట్‌పల్లిలోని నివాసంలో ఆమెతోపాటు బంధువులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అఖిలప్రియను అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. బోయిన్‌పల్లిలో చోటుచేసుకున్న కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియను అరెస్ట్‌…

Featured News

యూపీలో మరో నిర్భయ

– అత్యాచారం ఆపై ఎముకలు విరగొట్టారు.. బదౌన్‌(ఉత్తరప్రదేశ్‌),జనవరి 6(జనంసాక్షి): ఎనిమిదేళ్ల క్రితం దేశంలో సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ తరహా ఘోరమైన సామూహిక అత్యాచార ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. బదౌన్‌ జిల్లాలో మానవ మృగాళ్ల అకృత్యానికి 50ఏళ్ల మహిళ బలైంది.…

Featured News

రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ లేదు

– రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హైదరాబాద్‌,జనవరి 6(జనంసాక్షి): ప్రభుత్వం, పశుసంవర్థక శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల తెలంగాణలో బర్డ్‌ ఫ్లూ వ్యాప్తికి అవకాశం లేదని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌…

Cover Story

దేశంలో బర్డ్‌ఫ్లూ

– కేంద్రం అప్రమత్తత – రాష్ట్రాలకు అలర్ట్‌గా ఉండాలని సూచన – పరిస్థితిని సవిూక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ దిల్లీ,జనవరి 6(జనంసాక్షి): దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ అనుమానిత కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ…