పాతప్రయాణం కొత్తగా మొదలైందన్న కరణ్
రణ్‌వీర్ సింగ్ ` అలియా భట్ జంటగా ’రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ అనే టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. పదేళ్ళ తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టిన స్టార్ మేకర్ కరణ్ జోహార్ ఈ…
రణ్‌వీర్ సింగ్ ` అలియా భట్ జంటగా ’రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ అనే టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. పదేళ్ళ తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టిన స్టార్ మేకర్ కరణ్ జోహార్ ఈ…
తమిళ స్టార్ హీరో విక్రమ్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆయన తన 60వ సినిమాగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరో విక్రమ్…
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత నిర్మాతగా మారి,తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి ’గోల్డ్ బాక్స్ ఎంటర్‌టెయిన్మెంట్స్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఇందులో ’షూట్`అవుట్ ఎట్ ఆలేరు’ అనే కైమ్ర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను నిర్మించారు.…
ప్రభాస్ రాబడిపై సినీవర్గాల్లో టాక్ వరుస చిత్రాలతో ప్రభాస్ ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. అంతేగాకుండా డబ్బుల పరంగా కూడా బాగానే రాబడుతున్నాడని సమాచారం. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రాల ద్వారా ఎంతలేదన్న ఓ 500కోట్లు రాబడి ఉందని టాక్.…
మళ్లీ మొదలయ్యిందికి భలే క్రేజీ సుమంత్ మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడొహో! అంటూ సోషల్ విూడియా కోడై కూసిన వైనం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అయితే సోషల్ విూడియాలో ప్రత్యక్షమైన ఆ వెడ్డింగ్ కార్డ్ నిజజీవితానికి సంబంధించింది కాదని, సుమంత్…
వర్మ తుంటరి చేష్టలపై నెటిజిన్ల మండిపాటు వయసు పెరిగే కొద్దీ ఏవిూ పాడుబుద్దని వ్యాఖ్యలు ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే క్రియేటివ్ డైరెక్టర్ అనే వారు. కాని ఇప్పుడు కాంట్రవర్సీలతోనే కాపురం చేస్తున్నాడు.తీసే సినిమాలు,చేసే చేష్టలు అన్నీ…
స్థలం చూశానంటూ మంచు విష్ణె పోస్ట్ ఈసారి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు అంతా కార్యాలయ భవనం చుట్టే తిరుగుతున్నాయి. మా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి మంచు విష్ణు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయన అజెండా కూడా…
రెండేళ్లకు ముందే దేశంలోనూ, రాష్టాల్ల్రోనూ ఎన్నికల వేడి అందుకుంటోంది. మోడీని గద్దెదించడమెలా అన్న చర్చలే కానవస్తున్నాయి. తమ హయాంలో ఏవిూ చేశామో చెప్పుకోలని దౌర్భాగ్యంలో ఉన్న విపక్షాలు మోడీ నుంచి దేశాన్ని రక్షించాలని కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో…
ఎయిర్‌పోర్టు సవిూపంలో తాలిబన్ల కిరాతకం అయితే వారంతా క్షేమంగానే ఉన్నారన్న కేంద్రం కాబూల్,ఆగస్ట్21(జనంసాక్షి): అప్గనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. తమ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారు. ఇప్పటికే భారత దౌత్య కార్యాలయాల్లో సోదాలు జరిపిన తాలిబన్లు..కీలక డాక్యుమెంట్లు, కార్లను తమ వెంట పట్టుకెళ్లడం…
డెల్టా వేరియంట్‌పై 66శాతం ప్రభావవంతం జైడస్ గ్రూప్స్ ఎండీ డాక్టర్ షర్విల్ పటేల్ న్యూఢల్లీి,ఆగస్ట్21(జనంసాక్షి): ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్`19 డెల్టా వేరియంట్‌పై జైకోవ్`డీ వ్యాక్సిన్ ప్రభావంతంగా పని చేస్తుందని జైడస్ గ్రూప్స్ ఎండీ డాక్టర్ షర్విల్ పటేల్ తెలిపారు.…