Tuesday, 3 November 2026

August 2021

Featured News

రాజధాని ఢల్లీిలో భారీ వర్షం

రోడ్లు జలమయంతో ట్రాఫిక్‌కు అంతరాయం న్యూఢల్లీి,ఆగస్ట్‌21(జనంసాక్షి): దేశ రాజధాని ఢల్లీిలో శనివారం ఉదయం రికార్డు స్థాయిలో భారీగా వర్షం కురిసింది. దీంతో వీధులు, రోడ్లు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఢల్లీిలో శనివారం ఉదయం 139…

Featured News

ఘనంగా గెల్లు జన్మదిన వేడుకలు

హుజురాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): హుజురాబాద్‌ నియోజకవర్గ తెలంగాణరాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ జన్మదిన వేడుకలు కమలాపూర్‌ లో ఘనంగా జరిగాయి. కమలాపూర్‌ మండలంలో టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ…

Featured News

దేశంలో కొత్తగా 34,457 కేసులు

న్యూఢల్లీి,ఆగస్ట్‌21(జనంసాక్షి): దేశంలో కొత్తగా 34,457 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,23,56,715కు చేరింది. ఇందులో 3,61,340 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 151 రోజుల కనిష్ఠానికి…

Featured News

కేంద్రమంత్రినైనా అంబర్‌పేట బిడ్డనే

అంబర్‌పేటకు రాగానే తల్లివద్దకు వచ్చినట్లుంది నియోజకవర్గ ప్రజలే నాప్రాణం కరోనా నుంచి ప్రజలను కాపాడుతున్నాం మాస్కు పెట్టుకుంటే ఎవరికీ ఏవిూ కాదు జన ఆశీర్వాద్‌ సభలో ఉద్వేగానికి లోనైన కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా…

Featured News

టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సంతాప సభ

మణుగూరు,ఆగస్టు 21 (జనం సాక్షి): దేశానికి వెలుగులు విరజిమ్ముతున్న సింగరేణి కార్మికుడికి అందించే కాంపెన్సేషన్ ఆశాస్ట్రీయంగా ఉందని జె. బి. సి. సి. ఐ సమావేశాల్లో పాల్గొనే  సంఘాలు మెరుగైన ఆర్థిక ప్రయోజన ఒప్పందం చేసి కార్మికులకు అండగా…

Featured News

కొకస్ మన్నూర్ లో ప్రాథమిక సెకండరీ పాఠశాలలను సందర్శించిన సెక్టోరల్ అధికారి

ఇచ్చోడ ఆగస్ట్21(జనంసాక్షి) ఇచ్చోడ మండలంలోని కొకస్ మన్నూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల మరియు సెకండరీ పాఠశాలను సందర్శించిన సెక్టోరల్ అధికారి కంటే నర్సయ్య పాఠశాలల యందు ప్రధాన తరగతులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు అనంతరం విద్యార్థుల ఇంటికి వెళ్లి…

Featured News

వ్యర్థ వస్తువులలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు వహించాలి

వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు. వికారాబాద్ తాండూర్ ఆగస్టు 21 (జనం సాక్షి) వ్యర్థ వస్తువులలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు వహించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు పేర్కొన్నారు.వికారాబాద్ మండలంలోని పాతూర్ గ్రామాన్ని జిల్లా కలెక్టర్…

Featured News

సర్పంచ్,ఎంపిటిసి ని వెంటనే సస్పెండ్ చేయాలి

కోటగిరి ఆగస్ట్21(జనంసాక్షి):  సుంకిని ఘటనకు కారకులైన సర్పంచ్,ఎంపీటీసీ,వెంటనే సస్పెండ్ చేయాలని బిజెపి దళిత మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించడం జరిగింది.ఈ సందర్భంగా. దళిత సంఘాల,దళిత మోర్చా అధ్యక్షుడు అశోక్ కాంబ్లే మాట్లాడుతూ…… సుంకిని గ్రామానికి చెందిన…

Featured News

ఉప్పరిగూడ గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ

ఇబ్రహీంపట్నం ఆగస్టు 21(జనం సాక్షి) ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరిగూడ గ్రామంలో సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి  అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ సభకు ముఖ్యఅతిథిగా  ఇబ్రహీంపట్నం ఎంపీపీ క్రుపేష్  హాజరైనారు గ్రామ సభలో పలు అంశాలపై…

Featured News

వృద్ధుల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయం:మెజిస్ట్రేట్ సౌజన్య

మల్కాజిగిరి,ఆగస్టు21(జనంసాక్షి) ప్రపంచ వృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం దీన్ దయాల్ నగర్ లోని మారుతి ఓల్డ్ ఏజ్ హోమ్ హెల్త్ కేర్ సొసైటీలో జరిగిన కార్యక్రమానికి మండల న్యాయ సేవాధికార సంస్థ…