ప్రజాధనం దోపిడీకే నాడునేడు: జవహర్
విజయవాడ,ఆగస్ట్21(జనంసాక్షి): ప్రజాధనం దోపిడీకే నాడు`నేడు కార్యక్రమానికి తీసుకువచ్చారని మాజీ మంత్రి కేఎస్ జవహర్ విమర్శలు గుప్పించారు. నాడు`నేడు పనులు పైన పటారం.. లోన లొటారంలా ఉందన్నారు. నాడు ` నేడు అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.…










