Wednesday, 4 November 2026

August 2021

Featured News

కోరుట్లలో షాపంగ్‌ మాల్‌లో అగ్నిప్రమాదం

భారీగా ఆస్తినష్టం జరిగినట్లు అంచనా జగిత్యాల,ఆగస్ట్‌18(జనంసాక్షి): జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఆనంద్‌ షాపింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని దాదాపు…

Featured News

గవర్నర్‌ తమిళసైకి మాతృవియోగం

చికిత్స పొందుతూ తల్లి కృష్ణకుమారి మృతి సంతాపం తెలిపిన ఎపి గవర్నర్‌ బిశ్వభూషణ సిఎం కెసిఆర్‌ ,మంత్రులు పలువురి సంతాపం హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తల్లి కృష్ణ కుమారి కన్నుమూశారు. 80 ఏండ్ల వయస్సున్న ఆమె ఇటీవల…

Featured News

తాలిబన్లతో పోరాడిన మహిళా గవర్నర్‌ లొంగుబాటు

పలుచోట్ల తాలబన్లకు వ్యతిరేకంగా మహిళల నిరసన న్యూస్‌ ఛానళ్లలో మహిళా యాంకర్ల తొలగింపు కాబూల్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): ఒకప్పుడు తాలిబాన్లతో పోరాడటానికి తుపాకీ పట్టిన అఫ్ఘనిస్థాన్‌ మొట్టమొదటి మహిళా గవర్నర్‌ సలీమా మజారీ పట్టుబడ్డారు. తాలిబాన్ల రాకతో చాలామంది అఫ్ఘనిస్థాన్‌ రాజకీయ…

Featured News

దేశంలో మళ్లీ స్వల్పంగా పెరిగిన కేసులు

35,178 కొత్త కేసులు నమోదయినట్లు కేంద్రం వెల్లడి కర్నాటకలో కరోనానంతర పరీక్షల్లో టిబి టెస్ట్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌18(జనంసాక్షి): దేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. మంగళవారం25వేలకు దిగిరాగా.. తాజాగా 35వేలకుపైగా రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 35,178 కొత్త…

Cover Story

20 ఏళ్ల విదేశీ సైన్యాన్ని తరిమికొట్టాం

` ఎవర్నీ శత్రువులుగా చూడం ` మహిళల హక్కులకు ఎలాంటి భంగం కలగనివ్వం ` మహిళల అన్ని హక్కులు కల్పిస్తాం ` ప్రభుత్వంలోనూ భాగస్వామ్యాన్ని కల్పిస్తాం ` ఇళ్లల్లో సోదాలు చేయబోం ` తాలిబన్ల తొలి అధికార ప్రకటన…

Main

ఎపిలో కొత్తగా 1,063మందికి పాజిటివ్‌

అమరావతి,ఆగస్టు17(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో గత 24గంటల్లో 59,198 కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా, 1,063మందికి పాజిటివ్‌ వచ్చింది. తాజాగా కరోనాతో పోరాడుతూ 11 మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నలుగురు మృతి చెందగా, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా…

Main

కొనసాగిని స్టీల్‌ ప్లాంట్‌ ఆందోళనలు

విశాఖపట్టణం,ఆగస్టు17(జనంసాక్షి): స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆడ్మిన్‌ ముట్టడికి ప్రయత్నించారు. స్టాప్‌ ప్రైవేటైజేషన్‌ ఆఫ్‌ స్టీల్‌ ప్లాంట్‌ లోగోతో ప్రత్యేక గొడుగులతో వినూత్న నిరసనలకు దిగారు. అడ్మిన్‌…

Main

శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు : సీపీ

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని నిజామాబాద్‌ సీపీ కార్తికేయ హెచ్చరించారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌ డివిజన్ల పరిధిలో ఎవరైనీ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తమ కార్యాలయానికి తెలపాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు.

Main

ఉత్తమ రైతులకు అవార్డులు ఇవ్వాలి

కామారెడ్డి,ఆగస్టు17(జనంసాక్షి):75 వ స్వాతంత్య దినోత్సవం సందర్భంగా అన్ని శాఖల అధికారులకు ఉద్యోగులకు, ఉత్తమ గ్రామ పంచాయతీ, ఉత్తమ మండలాల అవార్డు ప్రశంసాపత్రాలను ఇచ్చారని, కానీ ఉత్తమ రైతులు అని మండలానికి ఒకరి చొప్పున సన్మానం చేస్తే బాగుండేదని కామారెడ్డి…

Main

మద్దికుంట గ్రామంలో రూ.2,50 లక్షలతో అభివద్ధి పనులు

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): మాచారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలోని ఎల్లమ్మ బండ పరిధిలోని 10 వార్డులో మండల పరిషత్‌ నిధుల నుంచి రూ.2,50 లక్షలతో మంగళవారం అభివద్ధి పనులు ప్రారంభం అయ్యాయి. గ్రామ 10వ వార్డు లో డ్రైనేజి, కల్వర్టు పనులను…