Wednesday, 4 November 2026

August 2021

Main

హైదరాబాద్‌ ఐఐటిలో భారీ టెలిస్కోప్‌

ఖగోళ విద్యార్థులకు తోడ్పడుతుందన్న డైరెక్టర్‌ సంగారెడ్డి,ఆగస్ట్‌17(జనంసాక్షి): ఖగోళంపై మరింత అధ్యయనం చేసేందుకు సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాద్‌ భారీ టెలిస్కోప్‌ను అందుబాటులోకి తెచ్చింది. క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఈ టెలిస్కోప్‌ను గత సోమవారం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌…

Main

దళితబంధు అమలుపై ఉద్యోగుల హర్షం

నల్లగొండ,ఆగస్ట్‌17(జనంసాక్షి): దళిత ఉద్యోగులకు కూడా దళిత బంధు పథకం అమలు చేస్తామని ప్రకటించడంతో నల్లగొండలోని టీఎన్జీవో భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. దళితుల కష్టాలు తెలిసిన నిజమైన వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని ఉద్యోగులు…

Featured News

ట్రాక్టర్‌పై గ్రామాలను చుట్టిన పోచారం

ప్రజాసమస్యలపై నేరుగా ఆరా నిజామాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్వయంగా ట్రాక్టర్‌పై గ్రామాలకు వెళ్లి.. ప్రజా సమస్యలపై ఆరా తీశారు. జిల్లాలోని కోటగిరి మండలంలో మంగళవారం ఉదయం గ్రామాల్లోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులను వెంటబెట్టుకొని స్వయంగా…

వార్తలు

ఏడేళ్లలో అగ్రగామిగి నిలిచిన తెలంగాణ

విద్యుత్‌ సమస్యను అధిగమించాం నిరంతర కరెంట్‌ను అందిస్తున్నాం దళితబంధుతో సామాజిక న్యాయానికి శ్రీకారం గీతం వర్సిటీ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్‌ సంగారెడ్డి,ఆగస్ట్‌17(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ఏడేళ్లలో అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి…

Main

బిజెపి పెట్టే దరఖాస్తులతో 15 లక్షలు పడాలి

ట్విట్టర్‌ వేదికగా మంత్రి కెటిఆర్‌ సెటైర్లు హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): బీజేపీ నేతలు తలపెట్టిన దరఖాస్తుల ఉద్యమంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ప్రధాని మోదీ హావిూ ఇచ్చిన రూ.15 లక్షల కోసం దరఖాస్తులు…

Main

ఆగివున్న లారీని ఢీకొన్న కారు

ఒకరు అక్కడిక్కడే మృతి కామారెడ్డి,ఆగస్ట్‌17(జనంసాక్షి): జిల్లాలోని దేవునిపల్లి పాత కలెక్టరేట్‌ ఆఫీస్‌ గోదాం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో…

Main

ఇరుకుటుంబాల మధ్య భూ తగాదా

ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలు రాజమండ్రి,ఆగస్ట్‌17(జనంసాక్షి): తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం, మొగలికుదురు అరుంధతి పేటలో దారుణం జరిగింది. భూమి సరిహద్దు తగాదాల నేపథ్యంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. కత్తులు,…

Main

శంకర్‌ అని పేరు చెప్పిన వ్యక్తి మృతి

ఉస్మానియా మార్చురికి శవం తరలింపు హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): తన పేరు శంకర్‌ అని 108 సిబ్బందికి చెప్పిన ఓ వ్యక్తిని ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందిన సంఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి…

Main

అఫ్గాణ్‌లో చిక్కుకున్న భారతీయుల రక్షణపై దృష్టి

వారిని వెనక్కి రప్పించే పనిలో భారత ప్రభుత్వం న్యూఢల్లీి,ఆగస్ట్‌17(జనంసాక్షిb): తాలిబాన్లు ఆదివారం అప్గనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించింది మొదలు అక్కడ ఉన్న భారతీయుల్లో ఆందోళన మొదలైంది. అప్గనిస్తాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించడంలో ఉత్కంఠ నెలకొంది. ఆగస్టు 5…

Main

రక్షణ బాధ్యత అప్గన్లదే

మెరికా భద్రతా సలహాదారు సలివన్‌ వాషింగ్టన్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): అప్గనిస్తాన్‌ను తాలిబన్లు స్వల్ప వ్యవధిలోనే చేజిక్కించుకోవడానికి ఆ దేశ సైనిక బలగాల వైఫల్యమే కారణమని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలివన్‌ నిందించారు. అప్గన్‌లో మూడో దశాబ్ది సంఘర్షణలోకి అమెరికా…