Wednesday, 4 November 2026

August 2021

Main

అఫ్ఘాన్‌ పరిణామాలపై మలాల ఆందోళన

అక్కడి ప్రజలకు ప్రపంచం అండగా ఉండాలని వినతి లండన్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): అప్గనిస్తాన్‌లో తాలిబన్లు అధికారం చేజి క్కించు కోవడంపై పాకిస్తానీ హక్కుల కార్యకర్త, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌ (24) ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశంలోని…

Main

కుటుంబ వేధింపులుతట్టుకోలేక మహిళ ఆత్మహత్య

నల్లగొండ,ఆగస్ట్‌17(జనంసాక్షి): కుటుంబ వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగిన ఓ మహిళ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. నేరేడుచర్ల ఎస్‌ఐ విజయ్‌ప్రకాశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పత్తేపురం గ్రామానికి చెందిన పగిడిమర్రి అనూష(21)ను పెద్దమ్మ, పేదనాన్నలు…

Featured News

గాంధీకి నిజనిర్ధారణకు వెళ్లిన మహిళా సంఘం నేతల అరెస్టు

హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి):మహబూబ్నగర్ చెందినటువంటి ఇద్దరూ యువతులు వారి బంధువుల వైద్యం నిమిత్తం గాంధీ హాస్పిటల్ లో వచ్చినప్పుడు వారిపై అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మత్తు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన టువంటి సంఘటనపై ఈరోజు ఉదయం మహిళా సంఘం సభ్యులు ఈ…

Main

కొమురంభీం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): కొమురంభీం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్‌ ఒక గేటు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ అవుట్‌ ఎª`లో 2292 క్యూసెక్కులు, ఇన్‌ ఎª`లో 3333 క్యూసెక్కులుగా ఉంది. అలాగే…

Main

శ్రీశైలానికి తగ్గిన వరదప్రవాహం

క్నూలు,ఆగస్ట్‌17(జనంసాక్షి): ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద తగ్గింది. గత కొద్ది రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 21,121 క్యూసెక్కుల ఇన్‌ఎª`లో వస్తున్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885…

Main

అఫ్ఘాన్‌లో సైన్యం ఉపసంహరణ సరైనదే

విమర్శలపై ఘాటుగా స్పందించిన అధ్యక్షుడు జో బైడెన్‌ అమెరికా పౌరులపై దాడులు చేస్తే కఠినంగా అణచివేస్తాం తాలిబన్లకు కూడా గట్టి బైడెన్‌ హెచ్చరికలు వాషింగ్టన్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): అఫ్గానిస్థాన్‌లో తలెత్తిన సంక్షోభానికి అమెరికా తీసుకున్న నిర్ణయాలే కారణమని ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు…

Main

తాలిబన్లు అంటేనే వణుకుతున్న ప్రజలు

దారులన్నీ కాబూల్‌ విమనాశ్రయానికే ఛాందసవాద పాలనలో బలకలేమంటున్న జనం కాబూల్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్‌ల నుండి తప్పించుకునేందుకు అక్కడి ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీస్తున్నారు. 20 ఏళ్ల క్రితం నాటి తాలిబన్‌ల పాలనలోని భయానక పరిస్థితులను తలుచుకుని…

Main

ఎమ్మెల్యే మైనంపల్లిపై చర్యలు తీసుకోవాలి

టిఆర్‌ఎస్‌ రౌడీయిజంపై పోరాటం చేస్తాం బిజెపి నేతలపై దాడులు సరికాదు: రామచందర్‌ రావు హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): గీతానగర్‌లోని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌కుమార్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని సూపరింటెండెంట్‌ రాజు తెలిపారు. శ్రవణ్‌ను మాజీ…

Main

గాంధీ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌

రంగంలోకి దిగిన పోలీస్‌ దర్యాప్తు బృందాలు రేపిస్టుల కోసం ముమ్మర గాలింపు కఠినంగా శిక్షించాలంటున్న మహిళా సంఘాలు హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): రాజధాని గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకోవడంతో ఇప్పుడు ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుంది. వెంటనే దోషులను పట్టుకునే పనిలో…

Main

కరోనా భయాల మధ్య మొదలైన విద్యాసంస్థలు

తొలిరోజు భయంభయంగానే హజరైన టీచర్లు,స్టూడెంట్స్‌ భౌతికదూరం, మాస్కుల నిబంధనలు పాటించిన పిల్లలు విజయవాడ,ఆగస్ట్‌17(జనంసాక్షి): ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. విద్యార్థులు,టీచర్లు తొలిరోజు బిక్కుబిక్కుమంటూ పాఠశాలలకు చేరుకున్నారు. అయితే ఎవరికి వారు మాస్కులు…