Tuesday, 3 November 2026

August 2021

Main

భర్తకు గుడి కట్టించుకున్న భార్య

ఒంగోలు,ఆగస్ట్‌9(జనంసాక్షి): కడదాక కలిసుంటానని బాస చేసిన భర్త అర్దాంతరంగా తనువు చాలించడంతో భార్య తట్టుకోలేకపోయింది. భర్తను తలచుకుంటూనే కాలం వెళ్లదీస్తోంది. ఈ క్రమంలో భర్తను దైవంగా భావించే ఆమె ఏకంగా ఓ గుడికట్టించింది. నిత్యం పూజలందిస్తున్నది. ప్రకాశం జిల్లా…

Main

దళితుల గురించి మాట్లేడే హక్కు బాబుకు లేదు

వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌ అమరావతి,ఆగస్ట్‌9(జనంసాక్షి): దళితుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌ మండిపడ్డారు.క్షేమం జగన్‌ పాలనలోనే జరుగుతోందన్నారు. బాబు హయంలో అమరావతి ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పాలని ఆయన సోమవారం…

Main

16 నుంచి ఇంటర్‌ కళాశాలలు

విజయవాడ,ఆగస్ట్‌9(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 16 నుంచి ఇంటర్‌ కళాశాలలు తెరుచుకోనున్నాయి. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు 16 నుంచి రెగ్యులర్‌ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే గత నెల 12 వ తేదీ నుంచి సెకండియర్‌ విద్యార్థులకు…

Featured News

సమాజానికి దారిచూపే రచనలు రావాలి

తెలంగాణలో కవులు ,కళాకారులకు కొదవలేదు తెలంగాణ సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవంలో మంత్రి హైదరాబాద్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): పుస్తకపఠనాభిరుచి తగ్గుతున్న ఈ కాలంలో అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటూనే సమాజానికి దారి చూపగల రచనలు చేయాలని పర్యాటక, సాంస్కృతిక మంత్రి వి.శ్రీనివాసగౌడ్‌ అన్నారు.…

Featured News

ఆహ్లాదకరంగా ఆలయాల అభివృద్ది

బాసరలో అభివృద్ది పనుల పూర్తి అధికారులతో సవిూక్షించిన మంత్రి ఇంద్రకరణ్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): ఆధ్మాత్మికతో పాటు మానసిక ఆహ్లాదం కలిగించేలా ఆలయాల పరిసరాలను తీర్చిదిద్దాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. బాసరలో ఆధ్యాత్మిక టూరిజాన్ని మరింత అభివృద్ధి…

Main

గోల్కొండ కోటలో స్వాతంత్య్ర వేడుకలు

15న సిఎం కెసిఆర్‌ పతాకావిష్కరణ ఏర్పాట్లను సవిూక్షించిన సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): ఈఏడాది కూడా స్వాతంత్యద్రినోత్సవాన్ని గోల్కొండ కోటలోనే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 వ తేది ఉదయం 10.30 గంటలకు…

Featured News

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

నృత్యాలతో సందడి చేసిన గిరిజనం హైదరాబాద్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మాసబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో గుస్సాడి, దింసా నృత్యాలతో ఆదివాసీలు సందడి చేశారు. ఈ కార్యక్రమానికి…

Featured News

ఆసరా పెన్షన్ల వయసు తగ్గింపు

65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ఉత్తర్వులు అధికారులతో సవిూక్షించిన మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): ఆసరా పింఛన్లు పొందటానికి కనీస వయస్సు 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎంకేసీఆర్‌…

Cinema

శ్రీవారిని దర్శంచుకున్న పెళ్లిసందడి బృందం

తిరుమల,అగస్టు9(జనంసాక్షి): తిరుమల శ్రీవారిని పెళ్లి సందడి టీం దర్శించుకుంది. నటి ఎంపీ సుమలత డైరెక్టర్‌ రాఘవేంద్రరావు, నటి, ఎంపీ సుమలత, హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌, నిర్మాత రాక్‌ లైన్‌ వేంకటేష్‌, కర్ణాటక సినీ హీరో దర్శన్‌ ఉదయం…

Main

పెగాసస్‌తో భారత్‌కు ఎలాంటి సంబంధం లేదు

ఆ సంస్థతో ఎలాంటి అవగాహనా లేనేలేదు రాజ్యసభలో ప్రకటించిన కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి పార్లమెంట్‌లో దుమారం చెలరేగుతున్న వేళ సిపిఎం ఎంపి ప్రశ్న లిఖఙతపూర్వక సమాధానం ఇచ్చిన సహాయమంత్రి అజయ్‌ భట్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌9(జనంసాక్షి): పెగాసస్‌తో ప్రభుత్వానికి ఎలాంటి…