Tuesday, 3 November 2026

August 2021

Featured News

కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద

కర్నూలు,ఆగస్ట్‌10(జనం సాక్షి): కృష్ణా ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన కర్నాటక నుంచి నీరు రావడంతో శ్రీశైలం జలాశయానికి 1,44,726 క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తున్నది. ప్రాజెక్టు నుంచి ఔట్‌ ప్లో 90,125 క్యూసెక్కులుగా ఉన్నది. డ్యామ్‌ గరిష్ఠ నీటిమట్టం…

Featured News

రైతుబీమా నమోదులో ఆసక్తి

ముందుకొస్తున్న రైతులు హైదరాబాద్‌,ఆగస్ట్‌10(జనం సాక్షి): జిల్లాల్లో రైతుబీమా పక్రియ వేగంగా సాగుతోంది. బీమా అమలు కానుండడంతో రైతులు కూడా ఆస్తి చూపుతున్నారు. అధికారులకు అడిగిన సమాచారాన్ని ఇస్తున్నారు. రైతుబంధు సాయం అందడంతో ఇప్పుడు వీరిలో భరోసా పెరగింది. ఈ…

Featured News

రైతు సంక్షేమమే కెసిఆర్‌ లక్ష్యం : కొత్త

మెదక్‌,ఆగస్ట్‌10(జనం సాక్షి): రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మెదక్‌ ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు అమలు చేస్తుందన్నారు. దళితబంధును కేవలం…

Featured News

నిరంతర విద్యుత్‌ ఘనత సిఎం కెసిఆర్‌దే

దళితబంధును కూడా పూర్తిచేసి చూపుతాం బిజెపి పాలిత రాష్టాల్ల్రో దీని అమలు చేయాలి: జగదీశ్వర్‌ రెడ్డి సూర్యాపేట,ఆగస్ట్‌10(జనం సాక్షి): తెలంగాణలో నిరంతరంగా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తోంది సిఎం కెసిఆర్‌ మాత్రమేనని మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి…

Featured News

హరితహారం లక్ష్యం మేరకు మొక్కలు

నర్సరీల్లో పెరగుతున్న లక్షల మొక్కలు మరిన్ని చోట్ల నాటేందుకు సన్నాహాలు హైదరాబాద్‌,ఆగస్ట్‌10(జనం సాక్షి): హరితహారంలో ఈ సంవత్సరం లక్ష్యాన్ని చేరుకునే విధంగా మొక్కలను నాటాలని సోషల్‌ ఫారెస్ట్‌, ఈజీఎస్‌ శాఖల అధికారులు దృఢనిర్చయంతో ముందుకు సాగుతున్నారు. మానవజాతి మనుడగకు…

Main

హరితహారం మొక్కల సంరోణ చేపట్టాలి

అందరూ కలస్తేనూ మంచి ఫలితాలు: ఎర్రబెల్లి హైదరాబాద్‌,ఆగస్ట్‌10(జనం సాక్షి):హరితహారం ప్రతి ఒక్కరి కార్యక్రమమని, దీనిని సమిష్టిగా చేపట్టినప్పుడే ఫలితాలు రాబట్టవచ్చని గ్రావిూణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అభిప్రాయపడ్డారు. నర్సరీల్లో మొక్కలు సరైన దశలో వృద్ధి చెందిన…

Featured News

మన తెలుగుతల్లికి మల్లె పూదండ వేసి సుందరాచారి

ఆయన జయంతి సందర్బంగా నివాళి తిరుపతి,ఆగస్ట్‌10(జనం సాక్షి): ’మా తెలుగుతల్లికి మ్లలెపూదండ’లల్లినవాడు…ప్రతి రోజూ వేలాది పాఠశాలల్లో లక్షలాది విద్యార్థులు మన రాష్ట్ర గీతమైన ’మా తెలుగు తల్లికి మ్లలెపూల దండ’ని రాగయుక్తంగా ఆలపిస్తుంటారు. కానీ ఈ తరం విద్యార్థులకు…

Main

సేంద్రియవ్యవసాయాన్ని తప్పనిసరి కావాలి

పంట దిగుబడుల నుంచి దృష్టి మళ్లించాలి రైతుకు అండగా ప్రభుత్వం పథకాలు రూపొందాలి న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): వ్యవసాయరంగంలో విప్లవాత్మకనిర్ణయాలు తీసుకోవాలని, సేంద్రియం వైపు సాగు మళ్లకుంటే ప్రజలు మరింతగా అనారోగ్యం పాలు కాగలరని నిపుణులు హెచ్చరిస్తున్నారు.పంటల విధానంలో శాస్త్రీయ…

Main

జీవనోపాధి కల్పించడంలో ప్రభుత్వాల వైపల్యం

నిరుద్యోగం పెరుగుతున్నా కానరాని కార్యాచరణ న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): కరోనా థర్డ్‌వేవ్‌..డెల్టా వేరియంట్‌ అంటూ వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మరోమారు గుర్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో మరోమారు కరోనా విజృంభించకుండా ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలి.…

Main

చట్టసభల్లో సీట్ల పెంపుపై ఎందుకీ మౌనం !

విభజన చట్టం మేరకు ఉభయ తెలుగు రాష్టాల్ల్రో అసెంబ్లీలో సీట్ల సంఖ్యను పెంచాల్సి ఉన్నా ఎందుకనో కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. అలాగే సీట్లను 2028 వరకు పెంచేది లేదని కూడా ఖరాఖండిగా చెప్పేసింది. అయితే…