కరోనా కేసుల్లో 11శాతం తగ్గుదల
ఆందోళన కలిగిస్తున్న మరణాల సంఖ్య కర్నాటకలో మెల్లగా పెరుగుతున్న కేసులు న్యూఢల్లీి,అక్టోబర్29 (జనంసాక్షి): దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉన్నా థర్డ్‌వేవ్ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతకు ముందురోజు 16 వేలకు చేరిన కేసులు.. తాజాగా కాస్త తగ్గుముఖం పట్టాయి.…







