Monday, 2 November 2026

October 2021

కరీంనగర్

పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి

07 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్… 1,41,480 వేల రూపాయల నగదు,07 సెల్ ఫోన్స్,03 వాహనాలు స్వాధీనం రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ గారికి అందిన సమాచారం మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి…

జిల్లా వార్తలు

ఉరి వేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య… 

వికారాబాద్ జిల్లా జనం సాక్షి : ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి వికారాబాద్ పట్టణం ఎన్నేపల్లి గ్రామానికి చెందిన డేవిడ్( 40) వికారాబాద్…

Featured News

పేరు మార్చుకున్న‌ ఫేస్ బుక్ : సీఈవో జుక‌ర్‌‌బర్గ్

సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్.. పేరు మార్చుకుంది. ఇక‌పై మెటా పేరుతో సేవ‌లు అందించ‌నుంది. ఆ సంస్థ సీఈవో జుక‌ర్‌‌బర్గ్ తాజాగా ఈ విష‌యాన్ని ప్రక‌టిం‌చారు. భ‌విష్య‌త్తులో మెటా‌వర్స్‌(వ‌ర్చువ‌ల్ రియాలిటీ) సాంకే‌తి‌కతకు పెర‌గ‌నున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈపేరు…

Featured News

కాట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం మంచిర్యాల, అక్టోబరు 28 జనం సాక్షి : కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. మంచిర్యాల పట్టణంలోని చార్వాక ట్రస్టు హాల్‌లో…

Featured News

ధరణిలో ఇబ్బందులు.. ఏడాదైనా రైతులకు తప్పని తిప్పలు

జనం సాక్షి :   ధరణిలో నిషేధిత జాబితాలో చేరిన పట్టాభూములు విడిపించుకునేందుకు ఏడాదిగా రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగుతున్నా కష్టాలు మాత్రం తీరట్లేదు. తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని దాదాపు లక్షమంది దరఖాస్తు చేసుకోగా…

Featured News

దేశంలో 14,348 కొత్త కరోనా కేసులు

దిల్లీ: దేశంలో కరోనా కేసుల నమోదు, మరణాలను నిన్నటితో పోలిస్తే స్పల్ప పెరుగుదల కనిపిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశంలో 14,348 కొత్త కేసులు వెలుగుచూశాయి. కరోనా మహమ్మారి కారణంగా 805 మంది మరణించారు. కరోనా బారి నుంచి…

Featured News

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ కన్నుమూత

ప్రముఖ కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇకలేరు. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జిమ్‌ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన…

Featured News

చికిత్స పొందుతూ రవీందర్‌ రెడ్డి మృతి

రియల్టర్‌ హత్యపై ఆరా తీస్తున్న పోలీసులు హైదరాబాద్‌,అక్టోబర్‌28  (జనంసాక్షి):  కత్తి దాడికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రియల్టర్‌ రవీందర్‌ రెడ్డి మృతి చెందారు. రవీందర్‌ రెడ్డిపై కత్తితో అల్లుడు మోహన్‌ రెడ్డి దాడి చేశాడు. తీవ్ర గాయాలతో అపోలోలో…

Featured News

హైదరాబాద్‌లో మరో 32 బస్తీ దవాఖానాలు

హైదరాబాద్‌,అక్టోబర్‌28  (జనంసాక్షి): హైదరాబాద్‌ మహానగరంలో మరిన్ని బస్తీ దవాఖానాలు అందుబాటు లోకి రానున్నాయి. నగరంలో ఇప్పటికే 226 బస్తీ దవాఖానాలు ఉండగా, త్వరలో మరో 32 ప్రారంభించ నున్నట్టు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. దవాఖానాల్లో చికిత్సతో పాటు పరీక్షలు చేసేందుకు…

జిల్లా వార్తలు

గొంతునులిమి తల్లిని హత్యచేసిన కిరాతకుడు

నిజామాబాద్‌,అక్టోబర్‌28  (జనంసాక్షి): జిల్లాలోని చందూర్‌ మండలంలో దారుణం చోటుచేసుకుంది. భూమికోసం కన్నతల్లిని గొంతునులిమి చంపేశాడో ప్రబుద్ధుడు. చందూర్‌ మండలంలోని లక్ష్మాపూర్‌కు చెందిన సాయమ్మ, నారాయణ తల్లీ కొడుకులు. గత కొంతకాలంగా భూమి విషయంలో వారిద్దరి మధ్య గొడవ జరుగుతున్నది.…