Monday, 2 November 2026

October 2021

సీమాంధ్ర

బద్వేలు ప్రాంతంలో వర్షాలు

కడప,అక్టోబర్‌29( జనం సాక్షి )జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. బద్వేల్‌ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బద్వేల్‌ ఉపఎన్నిక నేపథ్యంలో వర్షం రేపటికి ఆటంకం కలిగిస్తుందేమోనని అధికారులు, నేతల్లో ఆందోళన కొనసాగుతోంది. ఎన్నికల సామాగ్రి తడవకుండా జాగ్రత్తగా పోలింగ్‌…

సీమాంధ్ర

మాదకద్రవ్యాలపై కౌన్సిలింగ్‌

విజయవాడ,అక్టోబర్‌29 ( జనం సాక్షి ) మాదకద్రవాలపై ఎస్పీ సిద్దార్థ కౌశిల్‌ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. మద్యం, అక్రమ రవాణా, గంజాయి, డ్రగ్స్‌, నకలి సారా తయారీ, గుట్కా కేసులో ఉన్న 2,500 మందికి పోలీసులు కౌన్సెలింగ్‌…

సీమాంధ్ర

జిఎస్టీ నిధులతో ఎపికి ఊరట

ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే అవకాశం అమరావతి,అక్టోబర్‌29( జనం సాక్షి ) ఆర్దిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ఏపీ ప్రభుత్వానికి కొంత మేర ఊరట కలగనుంది. ఇప్పటికే భారీగా అప్పులు చేస్తూ కేంద్ర సాయం కోరుతున్న ఏపీ ప్రభుత్వానికి…

తెలంగాణ

పోలీసులకు టోకరా ఇచ్చిన దొంగ

వికారాబాద్‌,అక్టోబర్‌29 ( జనం సాక్షి )  దొంగల ముఠాలోని ఒక సభ్యుడు ఏకంగా పోలీసులనే మోసం చేశాడు. ఈ సంఘటన వికారాబాద్‌లో చోటుచేసుకుంది. దారిదోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురు దొంగల గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో.. వారిలో ప్రధాన…

Featured News

గోదావరి`కావేరి నదుల అనుసంధానం

జలసౌధలో ప్రారంభమైన సమావేశం హైదరాబాద్‌,అక్టోబర్‌29 ( జనం సాక్షి ) గోదావరి`కావేరి నదుల అనుసంధానంపై సమావేశం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని జలసౌధలో జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతున్నది. గోదావరి`కావేరి అనుసంధానంపై సంప్రదింపుల్లో భాగంగా తెలంగాణ, ఏపీ…

Main

ఎంపిగా బండి సంజయ్‌ చేసిందేవిూ లేదు

వడ్లు కొనే విషయంలో ఎందుకీ డ్రామాలు మండిపడ్డ మంత్రి గంగుల కమలాకర్‌ హుజూరాబాద్‌,అక్టోబర్‌29(జనంసాక్షి): కరీంనగర్‌ ఎంపీగా జిల్లాకు లేదా హుజూరాబాద్‌ నియోజకవర్గానికి బండి సంజయ్‌ చేసిందేవిూ లేదని మంత్రి గంగుల కమలాకర్‌ ఆరోపించారు. వడ్లు కొనే విషయంలో కూడా…

సీమాంధ్ర

ఓట్లను పెంచుకునే యత్నంలో బిజెపి

పట్టు సాధించేలా గట్టిగా ప్రయత్నాలు కడప,అక్టోబర్‌29(జనంసాక్షి): జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో గౌరవప్రదమైన ఓట్లను దక్కించుకోవడంపై బీజేపీ నేతలు ప్రధానంగా దృష్టి సారించారు. టిడిపి పోటీలో లేకపోవడంతో వైసిపి వ్యతిరేక ఓట్లు తమకే పడతాయన్న…

సీమాంధ్ర

బద్వేలులో తిరుగులేని వైసిపి

అయినా గెలుపు కోసం పోటీపడి ప్రచారం కడప,అక్టోబర్‌29(జనంసాక్షి):కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయకపోవడంతో వైసీపీ గెలుపు ఏకపక్షమే అని రాజకీయంగా అంతా అనుకుంటున్నారు. దీనికితోడు జిల్లాలో వైసిపి బలంగా ఉండడంతో పాటు సిట్టింగ్‌ స్థానం…

Featured News

ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ పదవి పొడిగింపు

ఉత్తర్వులు జారీచేసిన కేంద్ర ప్రభుత్వం న్యూఢల్లీి,అక్టోబర్‌29 (జనంసాక్షి):  ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత్‌ దాస్‌ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయనను ఈ పదవికి పునర్నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయన 2024 డిసెంబర్‌ వరకు పదవిలో కొనసాగనున్నారు. శక్తికాంత్‌ దాస్‌…

Featured News

సిద్దిపేట కలెక్టరేట్‌ ముట్టడి వ్యవహారం

దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్‌ హౌజ్‌ అరెస్ట్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌29 (జనంసాక్షి): సిద్దిపేట కలెక్టర్‌ కార్యాలయం ముట్టడికి చేసిన హెచ్చరికల నేపథ్యంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావును గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. రెండు రోజుల…