Tuesday, 3 November 2026

November 2021

Featured News

శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు

కర్నూలు,నవంబర్‌22(జనం సాక్షి):  శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. కార్తిక సోమవారం సందర్భంగా మలన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువ జామునుంచే పాతాళగంగలో తెల్లవారుజాము నుంచే భక్తుల పుణ్యస్నానాలు చేసి గంగాధర మండపం, ఆలయ…

Featured News

వింగ్‌ కమాండర్‌ వర్థమాన్‌ అభినందన్‌కు

వీర్‌చక్రఅవార్డును అందచేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ న్యూఢల్లీి,నవంబర్‌22(జనం సాక్షి): పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌`16 యుద్ధ విమానాన్ని కూల్చేసిన భారతీయ వైమానిక దళ పైలెట్‌, వింగ్‌ కమాండర్‌ వర్ధమాన్‌ అభినందన్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వీర్‌ చక్ర అవార్డును అందజేశారు.…

Featured News

పఠాన్‌కోట్‌ ఆర్మీ క్యాంపులో పేలుళ్లు

చంగీఘడ్‌,నవంబర్‌22(జనం సాక్షి): పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉన్న ఆర్మీక్యాంప్‌ సవిూపంలో పేలుళ్లు సంభవించాయి. సోమవారం తెల్లవారుజామున ఆర్మీక్యాంప్‌ సవిూపంలోని త్రివేణి గేట్‌ వద్ద గ్రనేడ్‌ పేలుడు సంభవించింది. దీంతో అప్రమత్తమైన సైన్యం ఆ ప్రాంతాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నది. ఘటనా…

Featured News

భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు రద్దు

హైదరాబాద్‌,నవంబర్‌22(జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో వర్షాలు కురుస్తుండటంతో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరికొన్ని రైళ్లను దారిమళ్లించినట్లు, ఇంకొన్ని ఆలస్యంగా నడవనున్నట్లు తెలిపింది. విశాఖపట్నం`కడప (17488) రైలు, తిరుపతి`భువనేశ్వర్‌, బిట్రగుండ`చెన్నై సెంట్రల్‌, చెన్నై…

సీమాంధ్ర

సిఐ అవమానించారంటూ దంపతులు ఆత్మహత్యాయత్నం

విజయవాడ,నవంబర్‌22(జనం సాక్షి): కృష్ణాజిల్లా గుడివాడ టూ టౌన్‌ సీఐ దుర్గారావు అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ  వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబానికి సంబంధించిన విషయంపై దంపతులు మురళి, రాణి ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. వారితో సీఐ…

ఎడిట్ పేజీ

జిఎస్టీతో మరిని వస్తువుల ధరలకు రెక్కలు !

జిఎస్టీతో వాయింపులతో దేశంలో అత్యధికశాతం ప్రజానీకం తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ధరలు మోత మోగిస్తున్నాయి. ప్రతి వస్తువూ ధరలు పెరిగి సామాన్యుడిని కోలుకోకుండా చేస్తోంది. కరోనాతో అనేక వస్తువుల ధరలు పెరిగిన సందర్బంలో జిఎస్టీ వడ్డింపులు అదనంగా బాధ…

జాతీయం

ఉపాధిహావిూ పథకాలతో ప్రభుత్వ ఆదాయం

దుబారా ఆర్థిక వ్యవస్థకు చికిత్స చేయలంటున్న నిపుణులు అభివృద్ది పనులకు కొరవడుతున్న నిధులు న్యూఢల్లీి,నవంబర్‌22 (జనం సాక్షి): ఉపాధిహావిూ లాంటి పథకాల వల్ల వేలకోట్లు దుర్విని యోగం అవుతు న్నాయి. రూపాయికే బియ్యం పథకం వల్ల వేలకోట్లు దుర్వినియోగం అవుతున్నాయి.రైతుబందు, ఉచిత…

జాతీయం

గృహనిర్మాణ రంగానికి గడ్డుకాలం

పెరుగుతున్న నిర్మాణరంగ ఖర్చులుసామాన్యుడికి దూరంగా ఇంటికల న్యూఢల్లీి,నవంబర్‌22  (జనం సాక్షి)గృహనిర్మాన రంగం మరింత భారంగా మారుతోంది. సామాన్యుల ఇంటికల చెదరి పోతుంది. తాజాగా కరోనా సంక్షోభం తరవాత ఈ రంగం మరింత ప్రియంగా మారింది. ఇల్లు అన్నది మధ్యతరగతికి…

సీమాంధ్ర

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మర్రికి మళ్లీ మొడిచేయి

  అనూహ్యంగా పలువురు పేర్లుమారుతన్న సవిూకరణాల నేపథ్యంలో కూర్పు గుంటూరు,నవంబర్‌22  (జనం సాక్షి) : ఆ ఇద్దరు అనూహ్యంగా ట్రాక్‌ విూదకు వచ్చారు. వస్తూ వస్తూనే పదవి ఎగరేసుకుని పోయారు. ఈసారి తమకు ఖాయం అనుకున్న నేతలు నోరెళ్లబెట్టారు.…

తెలంగాణ

కార్తీక సోమవారంతో ఆలయాల్లో సందడి

కార్తీక దీపాలు వెలిగించిన మహిళలుశైవాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు పుణ్యతీర్థాల్లో స్నానాలు ఆచరించిన భక్తులు హైదరాబాద్‌/విజయవాడ,నవంబర్‌22 (జనం సాక్షి) :తెలుగు రాష్టాల్ల్రో కార్తీక సందడి నెలకొంది. కార్తీక సోమవారం కావడంతో ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.…