Wednesday, 4 November 2026

November 2021

Main

వరంగల్‌ స్థానిక సంస్థల నుంచి పోచంపల్లి

నామినేషన్‌స్థానికి సంస్థలను బలోపేపేతం చేసిన ఘనత కేసిఆర్‌దే వరంగల్‌,నవంబర్‌22(జనం సాక్షి): ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ నుంచి పోచంపల్లి సోమవారం శ్రీనివాస్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌…

Featured News

వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై హైకోర్టులో కేసు

  హైదరాబాద్‌,నవంబర్‌22(జనం సాక్షి):  రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం తీరును సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ అందడంలేదంటూ  పిటిషనర్‌ తరపు న్యాయవాది మాచర్ల రంగయ్య హైకోర్టుకు తెలిపారు.…

Featured News

మహిళలపైనేరాలు నియంత్రించ గలిగాం

అసెంబ్లీలో  హోంమంత్రిసుచరిత అమరావతి,నవంబర్‌22 (జనం సాక్షి):   ఎపి అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు ప్రారంభం కాగా ..స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అసెంబ్లీలో దిశ చట్టంపై చర్చలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ… మహిళలపై జరిగే నేరాలను…

Featured News

మూడు రాజధానుల బిల్లు వెనక్కిఅసెంబ్లీలో సిఎం జగన్‌ కీలక ప్రకటన

ప్రభుత్వాన్ని అన్నిరకాలుగా ఇబ్బంది పెట్టారుకోర్టు కేసులతో ఉన్నత ఆశాయాన్ని దెబ్బతీసేయత్నం చేశారు రాజధాని అభివృద్దికి లక్షకోట్లు అని చంద్రబాబు లెక్కలేశారు సమగ్రమైన వికేంద్రీకరణ బిల్లుతో మళ్లీ సభముందుకు వస్తాం అసెంబ్లీలో సమగ్ర ప్రకటన చేసిన సిఎం జగన్‌ అమరావతి,నవంబర్‌22(జనం…

Featured News

స్థానిక ఎమ్మెల్సీల్లోనూ సీనియర్లకు మొండిచేయి

తుమ్మల,వేణుగోపాలచారి, సీతారాం నాయక్‌లకు దక్కని ఊరట సిట్టింగ్‌లకు కూడా మరోమారు ఎమ్మెల్సీ హుళక్కినేటితో ముగియనున్న నామినేషన్ల దాఖలు హైదరాబాద్‌,నవంబర్‌22(జనం సాక్షి): టీఆర్‌ఎస్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారయ్యింది. 12 మందితో కూడిన జాబితాకు సిఎం…

Featured News

క్రిస్మస్‌ పరేడ్‌లో విషాదం

జనం విూదకు దూసుకెళ్లిన కారుపలువురు మృతి.. 20మందికి పైగా గాయాలు వాషింగ్టన్‌,నవంబర్‌22(జనం సాక్షి):  అమెరికాలో క్రిస్మస్‌ పెరేడ్‌లో విషాదం నెలకొంది. విస్కాన్సిన్‌ రాష్ట్రంలో ఆదివారం రాత్రి క్రిస్మస్‌ పెరేడ్‌ చేస్తోన్న జన సమూహాంపై కారు దూసుకెళ్లడంతో పలువురు మృతి…

Featured News

బీజేపీ నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి 

వ్యవసాయ చట్టంతో రైతులకు తీరని నష్టం : మంత్రి సత్యవతి మహబూబాబాద్‌,నవంబర్‌22(జనం సాక్షి): కేంద్ర ప్రభుత్వం ఏడాది కింద తెచ్చిన వ్యవసాయ చట్టాలు అనాలోచితంగా తీసుకొచ్చినవని, వాటివల్ల రైతులకు అన్యాయం జరిగిందని దేశ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పి…

Featured News

ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాజధానిపైనిర్ణయం

మూడురాజధానుల బిల్లు వెనక్కి తీసుకోవడం హర్షణీయం దళిత సిఎం హావిూని విస్మరించింది కేసిఆరే: కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌,నవంబర్‌22(జనం సాక్షి):  ప్రజల మనోభావాల ప్రకారం రాజధానిపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిదేనని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. మూడు…

Featured News

దేశంలో 8 వేలకు దిగొచ్చిన కరోనా కేసులు

కేరళలో తగ్గిని కేసుల సంఖ్యతమిళనాడులో జోరుగా టీకాల కార్యక్రమం న్యూఢల్లీి,నవంబర్‌22(జనం సాక్షి): దేశంలో క్రమంగా కరోనా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కరోనా కేసులు 8 వేలకు దిగివచ్చాయి. గతేడాది మార్చి తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే…

Featured News

విద్యార్థుల ఆటో బోల్తా పలువరికి గాయాలు

వరికుప్పను ఢీకొని పడి మృతి చెందిన వ్యక్తి వికారాబాద్‌,నవంబర్‌22(జనం సాక్షి): విద్యార్తుల ఆటో బోల్తా పడిన ఘటనలో 8మంది గాయపడగా, మెదక్‌ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడుజిల్లాలోని కుల్కచర్ల మండలంలో విద్యార్థులతో వెళ్తున్న ఆటో…