Tuesday, 3 November 2026

November 2021

తెలంగాణ

యాదాద్రిలో కార్తీక శోభసత్యనారాయణ వ్రతాలకు భక్తుల రాక

యాదాద్రి భువనగిరి,నవంబర్‌22 (జనం సాక్షి) : యాదాద్రి  శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో భక్తులు పోటెత్తారు.  కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాల నిర్వహణకు భక్తులు పోటెత్తారు. ఈమాసం ఎంతో విశేషం కావడంతో ఇక్కడ నిత్యం వ్రతాల నిర్వహణకు ఏర్పాట్లు…

Featured News

అమెరికాలో నల్గొండ యువకుడు మృతి

నల్గొండ: అమెరికాలో నల్గొండ యువకుడు మృతిచెందాడు. అమెరికా ఎల్లికాట్ సిటీలో ఈ నెల 19 రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో  జిల్లాలోని గుర్రంపోడు మండలం తెరాటి గూడెంకు చెందిన మండలి శేఖర్(28) దుర్మరణం చెందాడు. కాగా రెండేళ్ల క్రితం శేకర్‌ ఉద్యోగ నిమిత్తం అమెరికా వెశ్లాడు. కొడుకు మరణ…

Featured News

మత్స్యకారులకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు

ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో డీజిల్‌పై సబ్సిడీ నుంచి మత్స్యకార భరోసా వరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని…

Featured News

చంద్రబాబును ఫోన్‌లో పరామర్శించిన రజనీకాంత్

అమరావతి:తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తెలుగుదేశం అధినేత చంద్రబాబును పరామర్శించారు. చంద్రబాబు పట్ల వైసీపీ నేతల పదజాలాన్ని అన్ని వర్గాల ప్రముఖులూ ఖండిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో జరిగిన ఘటనలను మీడియా ద్వారా తెలుసుకున్న రజనీకాంత్‌.. చంద్రబాబుకు ఫోన్‌ చేసి విచారం వ్యక్తం…

Featured News

కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రాతో వేదిక పంచుకోవద్దు

    ప్రధాని మోదీకి ప్రియాంక గాంధీ లేఖ న్యూఢల్లీి,నవంబరు 20(జనంసాక్షి): కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రాతో వేదిక పంచుకోవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కోరారు. ఈ మేరకు ప్రధానికి ఆమె…

Featured News

అమ్మకానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆస్తులు..

దిల్లీ,నవంబరు 20(జనంసాక్షి): ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌కు చెందిన స్థిరాస్తులను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. రెండు కంపెనీలకు చెందిన దేశవ్యాప్తంగా పలు చోట్ల ఉన్న రూ.970 కోట్ల విలువైన (రిజర్వ్‌ ధర) ఆస్తులను విక్రయించాలని భావిస్తోంది.…

Featured News

29నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

` వెల్లడిరచిన స్పీకర్‌ ఓం బిర్లా న్యూఢల్లీి,నవంబరు 20(జనంసాక్షి): పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా విూడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడిరచారు. ఈ నెల 29…

Featured News

ఇండోర్‌కు ఐదోసారి స్వచ్ఛ సర్వేక్షన్‌ అవార్డు

` అందజేసిన రాష్ట్రపతి న్యూఢల్లీి,నవంబరు 20(జనంసాక్షి):దేశంలో స్వచ్ఛ నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు తొలి ర్యాంక్‌ దక్కింది. ఆ నగరానికి మొదటి ర్యాంక్‌ దక్కడం ఇది అయిదోసారి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇవాళ ఆ నగరానికి స్వచ్ఛ…

Featured News

పోరు ఆగదు

      `గమ్యం ముద్దాడేవరకు… ` ట్రాక్టర్ల ర్యాలీ కొనసాగిస్తాం ` సరిహద్దును ఖాళీ చేయం ` రాకేష్‌ టికాయిత్‌ దిల్లీ,నవంబరు 20(జనంసాక్షి): వ్యవసాయ చట్టాల రద్దుకు పార్లమెంటు ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని…

Featured News

శబరిమల యాత్రకు ఆటంకం

` ఉప్పొంగిన పంబానది తిరువనంతపురం,నవంబరు 20(జనంసాక్షి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని సీమ జిల్లాలతో పాటు తమిళనాడు, కేరళలో గత కొద్ది రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు జలప్రళయాన్ని…