Tuesday, 3 November 2026

November 2021

Featured News

మోదీకి వరుణ్‌ బాణం

` మద్దతు ధరలపై చట్టం చేయాలి ` లఖింపుర్‌ ఘటనపై చర్యలు తీసుకోవాలి ` ప్రధాని మోడీకి ఎంపీ వరుణ్‌ గాంధీ లేఖ న్యూఢల్లీి,నవంబరు 20(జనంసాక్షి):పంటలపై కనీస మద్దతు ధరకు సంబంధించిన చట్టాన్ని రూపొందించాలని బీజేపీ ఎంపీ వరుణ్‌…

Cover Story

ఢల్లీిలోనే తేల్చుకుంటాం

` ఎంత ధాన్యం కొనుగోలు చేస్తారో స్పష్టత ఇవ్వండి ` అమరులైన రైతుకుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ` కేంద్రం కూడా రూ.25లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి ` నీటి వాటా తేల్చండి..…

Cover Story

జై కిసాన్‌..

  గెలిచిన రైతు ఉద్యమం ` సాగుచట్టాలు వెనక్కు.. ` పార్లమెంట్‌లో ప్రకటిస్తాం ` మోదీ సంచలన ప్రకటన రైతులకు ప్రధాని మోదీ క్షమాపణ ` రాజకీయపార్టీలు, రైతు సంఘాల హర్షం నియంతల అహంకారం ఓడిరది : సోనియా…

Featured News

క్రికెట్‌కు డివిలియర్స్‌ గుడ్‌బై

అన్ని ఫార్మాట్ల  నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన కేప్‌టౌన్‌,నవంబర్‌19(జనం సాక్షి.):  సౌతాఫ్రికా సూపర్‌ స్టార్‌ ఏబీ డిలియర్స్‌ క్రికెట్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పేశాడు. ట్విడట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడిరచాడు. ’అన్ని పార్మాట్ల నుంచి’ తప్పుకుంటున్నట్టు పేర్కొన్నాడు. ’ప్రతిభ ఎళ్లవేళలా…

సీమాంధ్ర

విూడియా సమావేశంలో భోరుమన్న చంద్రబాబు

వెక్కివెక్కి ఏడ్చిన టిడిపి అధినేత అసెంబ్లీలో జరిగిన పరిణామాలనూ తీవ్ర ఆవేదన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు చూడలేదు తన భార్యపై విమర్శలు చేశారని తీవ్ర ఆందోళన అమరావతి,నవంబర్‌19(జనం సాక్షి ): అసెంబ్లీలో తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను…

Featured News

వంటకోసం వచ్చిన మహిళలపై అత్యాచారం

మధ్యప్రదేశ్‌లో ఘటనపై బాధిత మహిళల ఫిర్యాదు భోపాల్‌,నవంబర్‌19(జనం సాక్షి ): ఇద్దరు మహిళలపై వేర్వేరుగా ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రాజస్థాన్‌లోని రaలావర్‌ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలను పెండ్లి…

Featured News

బెంగుళూరులో డివైడర్‌ను ఢీకొన్న క్యాబ్‌

ముగ్గురు ప్రయాణికుల దుర్మరణం బెంగళూరు,నవంబర్‌19జనం సాక్షి కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎయిర్‌ పోర్టు నుండి బెంగళూరు నగరంలోకి వస్తున్న ఎస్‌యువి వాహనం డివైడర్‌పై నుండి దూకి అటుగా వస్తున్న క్యాబ్‌ను ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి…

Featured News

తిరుమల పరిస్థితులపై చిరంజీవి ఆవేదన

హైదరాబాద్‌,నవంబర్‌19 జనం సాక్షి :  తిరుమల, తిరుపతిలో ఇప్పుడున్న పరిస్థితిపై నటుడు చిరంజీవి ఆవేదన వ్యక్తంచేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే తనకు ఎంతగానో బాధగా ఉందని ఆయన శుక్రవారం ట్వీట్‌ చేశారు.…

Featured News

 పంజాబ్‌,హర్యానా రైతుల్లో ఆనందం

మోడీ నిర్ణయంపై కెప్టెన్‌ అమరీందర్‌ హర్షం చండీఘడ్‌,నవంబర్‌19(జనం సాక్షి ): అన్నదాతలు విజయం సాధించారు. ఎట్టకేలకు కేంద్రం దిగివచ్చింది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించింది. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని…

Featured News

వ్యవసాయ చట్టాల రద్దు శుభపరిణామం

రైతుల పక్షాన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన పవన్‌ కళ్యాణ్‌ అమరావతి,నవంబర్‌19 జనం సాక్షి  : గత పార్లమెంట్‌ సమావేశాలలో ఆమోదం పొందిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడం శుభపరిణామమని జనసేన అధినేత పవన్‌…