తిరుపతిని ముంచెత్తిన వరద
` స్తంభించిన జనజీవనం ` తిరుమల కనుమదారిలో విరిగిపడిన కొండచరియలు ` జిల్లాలో విద్యాసంస్థలకు గురు,శుక్రవారాలు సెలవు ` రేణిగుంటలో దిగని విమానాలు తిరుపతి,నవంబరు 18(జనంసాక్షి): చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు తిరుపతిని అతలాకుతలం…










