Tuesday, 3 November 2026

November 2021

Featured News

వెంకయ్యపై చిరంజీవి అభిమానం

  రాష్ట్రపతిగా చూడాలని ఉందంటూ ఆకాంక్ష మోడీ నాయకత్వంలో బిజెపి నిర్ణయంతోనే సాకారం హైదరాబాద్‌,నవంబర్‌18(జనం సాక్షి ): భారత ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు మరింత ఉన్నతమైన రాష్ట్రపతి పదవి అధిష్టించాలని నటుడు చిరంజీవి మంగళవారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో…

ఎడిట్ పేజీ

మోడీకి సవాల్‌ విసిరిన కెసిఆర్‌ !

ధాన్యం కొనుగోళ్ల రాజకీయంతో తెలంగాణ దద్దరిల్లుతోంది. ధాన్యం కొనాలన్న డిమాండ్‌తో కేంద్రంపై యుద్దం ప్రకటించిన టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం యావత్తూ ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద ఆందోళనకు దిగింది. కేంద్రం మెడలు వంచుతామని హెచ్చరించింది. ధాన్యం కొనాల్సిందే అంటూ కెసిఆర్‌…

Featured News

రోడ్డు ప్రమాదానికి గురైన విద్యార్థులను ఆస్పత్రిలో చేర్పించిన కేటీఆర్‌

` మరోసారి మంచి మనసు చాటుకున్న మంత్రి హైదరాబాద్‌,నవంబరు 17(జనంసాక్షి):రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తన మంచి మనసు చాటుకున్నారు. ట్విటర్‌లో ఎవరు సమస్య ఉందని చెప్పినా తక్షణం స్పందించి తన వంతు సాయం చేసే కేటీఆర్‌ ఈసారి ..…

Featured News

యూరప్‌లోనే కోవిడ్‌ మరణాలు ఎక్కువ

` డబ్ల్యూహెచ్‌వో ఆందోళన లండన్‌,నవంబరు 17(జనంసాక్షి): ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కొవిడ్‌ మరణాలు ఒక్క యూరప్‌లోనే పెరుగుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (చిఊూ) ఆందోళన వ్యక్తంచేసింది. గత వారంలో నమోదైన కొవిడ్‌ మరణాల్లో 5శాతం మేర యూరప్‌ ఖండంలోనే…

Featured News

ఈడీ చీఫ్‌ పదవీకాలం పెంపు

` కేంద్రం కీలక నిర్ణయం.. దిల్లీ,నవంబరు 17(జనంసాక్షి):ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చీఫ్‌ సంజయ్‌ కుమార్‌ మిశ్రా పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయన పదవీ కాలం రేపటితో ముగియనున్న నేపథ్యంలో మరో ఏడాది వరకు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు…

Featured News

ఏపీ గవర్నర్‌కు కరోనా పాజిటివ్‌

` ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల వెల్లడి హైదరాబాద్‌,నవంబరు 17(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయింది. ఈ నెల 15న నిర్వహించిన ఆర్టీపీసీఆర్‌ టెస్టులో కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయినట్లు గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌…

Featured News

కుప్పంలోనూ కుప్పకూలిన టీడీపీ

` మున్సిపాలిటీని కైవసం చేసుకున్న అధికార పార్టీ ` మాజీ సీఎం ఇలాఖాలో వైసీపీ పాగా చిత్తూరు,నవంబరు 17(జనంసాక్షి):కుప్పంలో అధికార వైసిపి పాగా వేసింది. ఇక్కడ జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో విజయఢంకా మోగించింది. టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట…

Cover Story

సూటిగా చెప్పండి

` ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వండి ` ఎఫ్‌సీఐ తీరుతో రాష్ట్రంలో గందరగోళం ` ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ హైదరాబాద్‌,నవంబరు 17(జనంసాక్షి):ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం లేఖ రాశారు. ధాన్యం కొనుగోలుపై ఎఫ్‌సీఐకి ఆదేశాలివ్వాలని…

Cover Story

ధాన్యం కొంటారా..కొనరా?

` 18న మహాధర్నా ` ఇక బిజెపితో అవిూతువిూకి సిద్ధం ` వెంటాడుతాం..వేటాడుతాం ` కేంద్రం తీరుపై మండిపడ్డ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,నవంబరు 16(జనంసాక్షి):బిజెపితో ఇక ప్రత్యక్ష యుద్దానికి టిఆర్‌ఎస్‌ సన్నద్దం అవుతోంది. తాడోపేడో తేల్చుకోవాలని నిర్నయించింది. ధాన్యం…

Featured News

వచ్చేవారం ప్రధానితో భేటీ కానున్న దీదీ

రాష్టాన్రికి సంబంధించి సమస్యలపై చర్చించే అవకాశం న్యూఢల్లీి,నవంబర్‌16(జనం సాక్షి ): పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వచ్చే వారం ఢల్లీిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉందని, రాష్టాన్రికి రావాల్సిన బకాయిలు, బీఎస్‌ఎఫ్‌ అధికార…