సరిహద్దు సైనికుల్లా పోరాడిన రైతులు
వారి పోరాటంతో దిగివచ్చిన ప్రధాని మోడీ మొదటి రోజే వెనక్కి తీసుకుంటే రైతుల ప్రాణాలు మిగిలేవి సాగుచట్టాల రద్దుపై పిసిసి చీఫ్ రేవంత్ వ్యాఖ్య హైదరాబాద్,నవంబర్19(జనం సాక్షి ) : మూడు వ్యవసాయచట్టాలపై నిర్ణయాన్ని మొదటి రోజే వెనక్కి…









