టూ వీలర్‌పై ఏకంగా 117 చలాన్లుఎట్టకేలకు పట్టుబడ్డ ఓనర్
హైదరాబాద్,నవంబర్16(జనం సాక్షి ): ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటించకపోతే పోలీసులు చలాన్లు వేస్తుంటారు. అయితే వాటిని అవార్డులు అని అనుకున్నాడో ఏమోగానీ ఓ వ్యక్తి రూల్స్ పాటించకుండా 117 చలాన్లు పెండిరగ్ లో ఉంచాడు. నాంపల్లిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా…




