Monday, 2 November 2026

November 2021

Featured News

`ముమ్మరంగా కోవాగ్జిన్‌ ఎగుమతులు 

ఈనెలాఖరులోగా ఆర్డర్లు పూర్తి చేస్తామన్న బయోటెక్‌ హైదరాబాద్‌,నవంబర్‌29((జనం సాక్షి):  హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ తాను తయారు చేసిన కొవాగ్జిన్‌ ఎగుమతులు ప్రారంభించింది. చాలాకాలంగా పెండిరగ్‌లో ఉన్న ఎగుమతుల ఆర్డర్‌లను నవంబర్‌లో క్లియర్‌ చేస్తామని సంస్థ ప్రకటించింది.…

Featured News

ఉపాధి పథకాలకు ప్రభుత్వ ప్రోత్సాహం: మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

  హైదరాబాద్‌,నవంబర్‌29((జనం సాక్షి): స్వయం ఉపాధి పొందుతున్న యువతను ప్రోత్సహించేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. సోమవారం మంత్రి…

Featured News

రాష్ట్రంలో బిజెపి ఉనికి లేనేలేదుఉనికి కోసమే బండి సంజయ్‌ ఆరాటం: జగ్గారెడ్డి

హైదరాబాద్‌,నవంబర్‌29((జనం సాక్షి ): రాష్ట్రంలో బీజేపీకి ఉనికి అసలు లేనే లేదని, కేవలం ఉనికి కోసమే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌  మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ కొట్లాట రాజకీయం కోసమే…

Featured News

ఎపి శాసనసభలో అనుచిత వ్యాఖ్యలు

అలాంటి వారిని అదేరోజు సస్పెండ్‌ చేయాలి మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ద ప్రసాద్‌ వెల్లడి విజయవాడ,నవంబర్‌29((జనం సాక్షి): శాసనసభ ప్రజాప్రతినిధులకు దేవాలయం లాంటిదని మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ద ప్రసాద్‌ పేర్కొన్నారు. ఇటీవల ఎపీ శాసనసభలో…

Featured News

ధాన్యం భాండాగారం అన్న మాట ఏమయ్యింది

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై ఎందుకీ సమస్య కావాలనే రైతులను గందరగోళం పెడుతున్న కెసిఆర్‌ కావాలనే సమస్య సృష్టిస్తున్న టిఆర్‌ఎస్‌ నేతలు రాష్ట్రప్రభుత్వంపై మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి న్యూఢల్లీి,నవంబర్‌29(జనం సాక్షి): ముఖ్యమంత్రి  తెలంగాణను ధాన్య బండాగారాన్ని చేస్తానని అన్నాడని,…

Featured News

వరదమృతులకు ప్రభుత్వానిదే బాధ్యత

అవి ఖచ్చితంగా ప్రభుత్వ హత్య లేఫ్లడ్మేనేజ్‌మెంట్‌లో జగన్‌ ఘోరంగా విఫలండి జాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ నిధులు రూ.1,100 కోట్లు దారిమళ్లింపు పంటలబీమా కట్టకుండానే కట్టినట్లు ఆబద్దాలు ప్రభుత్వ ఉద్యోగుల పోరాటానికి టీడీపీ సంఫీుభావం వైసీపీ బూతులతో టీడీపీ పోటీ పడదన్న…

Featured News

తెలంగాణ రైతులపై మోడీ ప్రభుత్వం వివక్ష

ధాన్యం సేకరణలో జాతీయ విధానం రావాలన్న కెకె న్యూఢల్లీి,నవంబర్‌29(జనం సాక్షి):  ధాన్యం సేకరణపై కేంద్రం జాతీయ పాలసీ తీసుకరావాలని టిఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపి కె కేశవరావు డిమాండ్‌ చేశారు.తెలంగాణ రైతులపై మోడీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం…

సీమాంధ్ర

నెల్లూరును ముంచెత్తుతున్న భారీ వర్షాలు

  రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు నెల్లూరు,నవంబర్‌29(జనం సాక్షి): అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతు న్నాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏఎస్‌ పేట…

సీమాంధ్ర

జిల్లాలో మరోమారు భారీ వర్షాలు

రైల్వే కోడూరులో వరదముప్పుఆందోళనలో అన్నదాతలు కడప,నవంబర్‌29(జనం సాక్షి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలోమరోమారు వర్షాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అట్లూరు మండలంలోని జి.కొత్తపల్లిని వరద నీరు చుట్టుముట్టింది. 15 రోజులుగా…

Featured News

అల్పపీడనంతో మళ్లీ జోరువానలు

మూడు జిల్లాల్లో ముంచెత్తిన వర్షం మరోమారు పొంగుతున్న వాగులు వంకలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక విజయవాడ,నవంబర్‌29(జనం సాక్షి): బంగాళాఖాతంలో శ్రీలంక తీరప్రాంతం విూద ఉన్న ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమేణా బలపడుతోంది. దీని ప్రభావంతో చిత్తూరు, కడప,…