Monday, 2 November 2026

December 2021

Featured News

ఒమిక్రాన్‌ అధ్యయానికి పదిరాష్ట్రాలకు కేంద్ర బృందాలు

దిల్లీ,డిసెంబరు 25(జనంసాక్షి):దేశంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ నానాటికీ విస్తరిస్తోంది. ఇప్పటికే 17 రాష్ట్రాలకు ఈ వేరియంట్‌ పాకగా.. 400లకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఒమిక్రాన్‌, కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న…

Featured News

తెలంగాణలో న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు

` మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ` డిసెంబర్‌31నుంచి జనవరి 2 వరకు అమలుకు ఆదేశాలు ` ఓమైక్రాన్‌ కేసులు పెరుగుతుండడంతో నిర్ణయం హైదరాబాద్‌,డిసెంబరు 25(జనంసాక్షి):రాష్ట్రంలో ఓమైక్రాన్‌ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…

Featured News

గంగానదిని శవాలతో నింపారు

` సగంకాలిన శవాలు,కుళ్లిన మృతదేహాలు కొట్టుకొట్టుస్తున్నాయి ` ‘క్లీన్‌ గంగ’ జాతీయ పథకం డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా వెల్లడి దిల్లీ,డిసెంబరు 25(జనంసాక్షి): కరోనా సెకెండ్‌ వేవ్‌ సమయంలో గంగానదితో పాటు దాని ఉపనదుల్లో 300కు పైగా…

Featured News

 దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్‌

న్యూఢల్లీి,డిసెంబర్‌25(జనం సాక్షి): దేశ వ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు అంబరాన్నంటాయి. చర్చిలన్నీ పండగ కళను సంతరించుకున్నాయి. భక్తులంతా అర్థరాత్రి నుంచే వేడుకల్లో పాల్గొంటున్నారు. కర్ణాటకలోని బెంగళూరులో అన్ని చర్చిల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. కోవిడ్‌ నిబంధనల మధ్య వేడుకలు జరుపుకున్నారు..పుదుచ్చేరిలో…

జాతీయం

తెలంగాణ బియ్యం తెలంగాణ ప్రజలకే అమ్మొచ్చు

ఢల్లీిలో పారబోసే బదులు కిలో పదికి అమ్మితే పేదలకు మేలు బియ్యంపై రాజకీయాలు మాని రైతుల సమస్య తీర్చాలి హైదరాబాద్‌,డిసెంబర్‌25(జనం సాక్షి): బియ్యం సేకరణపై టిఆర్‌ఎస్‌ నేతల కయ్యం పెద్దగా ఫలించిన దాఖలాలు కానరావడం లేదు. కేంద్రంలోని మోడీ…

జాతీయం

బిజెపికి ప్రతిష్టగా మారిన యూపి ఎన్నికలు

యూపి ప్రచారంపై ప్రధాని మోడీ ఫోకస్‌ ఎన్నికల్లో గెలిస్తేనే కమలానికి వికాసం లక్నో,డిసెంబర్‌25(జనం సాక్షి): ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీ మరోమారు విజయం సాధించడం మోడీకి అవసరం. ప్రధానిగా మరోమారు విజయం సాధించాలంటే అక్కడ విజయం అత్యావశ్యక్యం. అందుకే అలుపెరగకుండా…

జాతీయం

వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలపై చర్చ

కరోనా విజృంభణ వేళ అవసరమా అన్న తర్జనభర్జన ఇటీవల బెంగాల్‌, బీహార్‌, అసోం ఎన్నికల నిర్వహణ అమెరికాకు లేని భయం మనకు అక్కర్లేదంటున్న విశ్లేషకులు న్యూఢల్లీి,డిసెంబర్‌25(జనం సాక్షి): దేశంలో వచ్చే ఏడు జరిగే పలు రాష్టాల్ర ఎన్నికలపై ఇప్పుడు…

ఎడిట్ పేజీ

ఒమిక్రాన్‌ తరుముతున్న వేళ ఎన్నికలు అవసరమా ? 

వచ్చే ఏడాది జరుగనున్న ఐదు రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికలపైనే ఇప్పుడు రాజకీయ పార్టీలు దృష్టి సారిం చాయి. కరోనా థర్డ్‌వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో ఒమిక్రాన్‌ తీవ్రతను అధికార పార్టీ గానీ, విపక్ష పార్టీలు గాన పెద్దగా పట్టించుకోవడం లేదు.…

తెలంగాణ

ఓడీఎఫ్‌లో తెలంగాణ నం.1

` అభినందించిన కేంద్రం హైదరాబాద్‌,డిసెంబరు 24(జనంసాక్షి):దేశంలో అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలుస్తున్న తెలంగాణ మరోసారి స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ప్రకటించిన బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్‌` ఓపెన్‌ డెఫకేషన్‌ ఫ్రీ) సమాజ నిర్మాణంలో దేశంలోనే…

Featured News

చేనేతకు ఉరి

` జిఎస్టీ పెంపు అనాలోచిత చర్య ` మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబరు 24(జనంసాక్షి): టెక్స్‌టైల్‌ పరిశ్రమపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా ఖండిరచారు. ఈ నిర్ణయం వస్త్ర పరిశ్రమకు మరణశాసనమని అన్నారు. టెక్స్‌ టైల్‌ పై…