Wednesday, 4 November 2026

February 2022

తెలంగాణ

విమానాశ్రయంలో బంజనం సాక్షిగారం పట్టివేత

హైదరాబాద్‌,ఫిబ్రవరి23(జనం సాక్షి): శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడిరది. దాదాపు రూ.50లక్షల విలువైన 975 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఓ ప్రయాణికుడి దగ్గర బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసి…

తెలంగాణ

మేడారం హుండీల లెక్కింపు

497 హుండీలను తెరచిన అధికారులు హనుమకొండ,ఫిబ్రవరి23(జనం సాక్షి): మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలోని హుండీల లెక్కింపు పక్రియ ప్రారంభమయింది. హనుమకొండ తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో హుండీలలోని డబ్బును లెక్కిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, స్వచ్ఛంద…

తెలంగాణ

ఆశ కార్యకర్తల సేవలు వెలకట్టలేనివి

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు జనగామ,ఫిబ్రవరి23(జనం సాక్షి): కరోనా కష్టకాలంలో కొవిడ్‌ బాధితులను అమ్మలా అక్కున చేర్చుకున్న ఆశ కార్యకర్తల సేవలు వెలకట్టలేనివని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. బుధవారం ఆశ…

తెలంగాణ

జలాల్ని తరలిస్తారు.

అక్కడ నుంచి నల్లగొండ జిల్లాలో నిర్మించే గంధంమల్ల రిజర్వాయర్‌కు గోదావరి జలాల్ని తరలిస్తారు. ఈ క్రమంలో ప్యాకేజీ`15 కింద 55వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. అదే మార్గంలో జలాల్ని ప్యాకేజీ`16 ద్వారా 11.39 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే బస్వాపూర్‌…

తెలంగాణ

రాష్ట్ర ప్రజలకు మల్లన్న సాగర్‌ అంకితం

తొలుత కొమురవెల్లి మల్లన్నకు పూజలు అనంతరం పూజలు నిర్వహించి ప్రారంభం అంతా తానై కార్యక్రమంలో పాల్గొన్న హరీష్‌ సిద్దిపేట,ఫిబ్రవరి23(ఆర్‌ఎన్‌ఎ): సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను సిఎం కెసిఆర్‌ రాష్ట్ర ప్రజలకు అంకితం చేసారు. తొలుత తెలంగాణ ముఖ్యమంత్రి…

తెలంగాణ

ముగిసిన గౌతమ్రెడ్డి అంత్యక్రియలు

భారీగా తరలివచ్చిన అభిమానులు సిఎం జగన్‌ దంపతులు తుది వీడ్కోలు మంత్రులు,ప్రజాప్రతినిధులు హాజరు దారిపొడవునా గౌతమ్‌ అమర్‌ హై అంటూ నినాదాలు నెల్లూరు,ఫిబ్రవరి23(జనం సాక్షి): అశ్రునయనాల మధ్య, కడసారి చూపు కోసం తరలివచ్చిన వేలాదిమంది అభిమానుల మధ్య ఆంధ్రప్రదేశ్‌…

తెలంగాణ

ఎపి ఆర్థికస్థితి అద్వాన్నం

రాష్టాన్న్రి చక్కబెట్టడంలో జగన్‌ విఫలం మండిపడ్డ బిజెపి నేతలు): విజయవాడ,ఫిబ్రవరి23(జనం సాక్షి)కేంద్రం బడ్జెట్‌పై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, అందుకే మేధావులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఏపీ…

తెలంగాణ

సామాన్యుడి సంక్షేమానికి కెసిఆర్‌ పెద్దపీట

వ్యవసాయరంగంలో తిరుగులేని ఆధిక్యం మల్లన్న సాగర్‌ª`తో అద్భుతం ఆవిష్కారం మంత్రి వేమల ప్రశాంతరెడ్డి వెల్లడి నిజామాబాద్‌,ఫిబ్రవరి23(ఆర్‌ఎన్‌ఎ): సీఎం కేసీఆర్‌ పాలనలో వ్యవసాయం బాగుపడిరదని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. మల్లన్న సాగర్‌ సాకారంతో కాళేశ్వరం కల పూర్తిగా సాకారం…

తెలంగాణ

విభజన హావిూలు గాలికొదిలిన పాలకులు

ఉమ్మడి పోరాటాలతో సాధించడం నేతల విఫలం మోడీపై ఒత్తిడి పెంచడంలో కానరాని చిత్తశుద్ది అమరావతి,ఫిబ్రవరి23(జనం సాక్షి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు పరచడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సానుభూతి ప్రకటిస్తున్నారా లేక..కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్నారా అన్నది అర్థం కావడం…

జాతీయం

ఆర్థికంగా రాష్టాల్రను దెబ్బతీసే కుట్ర

రాజకీయంగా గుప్పిట్లో పెట్టుకునే యోచన ప్రాంతీయ పార్టీలకు పొగపెడుతున్న మోడీ న్యూఢల్లీి,ఫిబ్రవరి2: ముందున్నజనం సాక్షి ముసళ్ల పండగా అన్న సామెత ఇప్పుడు మనకు అనుభవం లోకి రానుంది. ఐదురాష్టాల్ర ఎన్నికలు ముగిసిన వెంటనే ఫలితాలు అనుకూలంగా ఉన్నా.. లేకున్నా…