దళితబంధు పథకం అమలుపై హైదరాబాద్ జిల్లాలో ఏర్పాట్లు మొదలయ్యాయి.
హైదరాబాద్ జిల్లాలో నేటి నుంచి దళితబంధు అవగాహన తరగతులు 15 నియోజకవర్గాల నుంచి 1500 దరఖాస్తులు జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో తొలి అవగాహన సమావేశం నియోజక వర్గాల వారీగా స్పెషల్ ఆఫీసర్ల నియామకం అవగాహన తరగతులపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్…










