Thursday, 5 November 2026

February 2022

Featured News

పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న‌కలెక్టర్ దురిశెట్టి అనుదీప్

మెట్ పల్లి జనంసాక్షి న్యూస్ జగిత్యాల జిల్లా మెట్ పల్లి సూర్యోదయ హైస్కూల్లో పూర్వ విద్యార్థి అయినా భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ గారు తాను చదివిన స్కూల్లో సందర్శించారు . చదువుకున్న రోజులు గుర్తు చేసుకొని…

జిల్లా వార్తలు

సోమప్ప దేవాలయంలో లడ్డు, పులిహోర,కొబ్బరికాయ వేలం పాట.

నేరేడుచర్ల( జనం సాక్షి)న్యూస్. వచ్చే నెలలో జరగనున్న మహాశివరాత్రి జాతర సందర్భంగా మండలంలోని  శ్రీ బృగు మాలిక సోమేశ్వర ఆలయంలో సోమవారం నాడు,కొబ్బరికాయలు,లడ్డు,పులిహోర,అమ్ము కొనుటకు బహిరంగ వేలం పాట నిర్వహించారు.ఈ వేలం పాటలో కొబ్బరికాయలు అమ్ముటకు మిర్యాలగూడకు చెందిన…

Featured News

కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి:మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి..

నేరేడుచర్ల( జనంసాక్షి) న్యూస్.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు.సోమవారం మండల కేంద్రంలోని అరిబండి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర…

కరీంనగర్

కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మూడు రోజుల సంబరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: బోయిన్ పల్లి మండలం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం పురస్కరించుకొని బోయిన్ పల్లి మండలం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజుల సంబరాలు జరపడానికి ఏర్పాట్లు చేస్తున్న నాయకులు.…

Featured News

రిసెప్షన్‌లో బ్రెయిన్‌డెడ్‌ : పెళ్ళి కూతురు మృతి

శ్రీనివాసపురం:  పెళ్లికి ముందురోజు రిసెప్షన్‌లో కుప్పకూలగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్‌ అయ్యింది. వివరాలు … శ్రీనివాసపురం తాలూకాకు చెందిన రామప్ప కుమార్తె చైత్ర (26) కైవార  కళాశాలలో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తోంది. ఆమెకు హొసకోటకు చెందిన యువకునితో…

Featured News

మంత్రాల నెపంతో దంప‌తుల‌ పై దాడి

మెద‌క్ : మెద‌క్ జిల్లాలో ఘోరం జ‌రిగింది. మంత్రాల నెపంతో ఓ ఇద్ద‌రు దంప‌తుల‌ను ద‌గ్గ‌రి బంధువులే విద్యుత్ స్తంభానికి క‌ట్టేసి కొట్టారు. ఈ ఘ‌ట‌న‌ అల్లాదుర్గం గ్రామంలో సోమ‌వారం ఉద‌యం వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. బోయిన…

Featured News

*పీఎస్‍ఎల్వీ-సీ 52 ప్రయోగంపై ఇస్రో కు చంద్రబాబు శుభాకాంక్షలు

అమరావతి: పీఎస్‍ఎల్వీ-సీ 52 రాకెట్ ప్రయోగం విజయవంతం పై ఇస్రో కు టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా మూడు ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు మరో రికార్డ్ సాధించారని…

Main

అనుమాన స్పద స్థితిలో యువకుని మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దుంద్రపల్లి కి చెందిన కుడుదుల ప్రజ్వల్ 25 సంవత్సారాల యువకుడు దుంద్రపల్లి లోని చెరువులో అనుమాన స్పద స్థితిలో శవమై తెలాడు.వివరాలలోకి వెళ్తే ప్రజ్వల్ వేములవాడ లోని ఏరియా హాస్పిటల్ లో…

జాతీయం

పిల్లలకు అందుబాటులోకి టీకా

న్యూఢిల్లీ : దేశంలో కరోనాకు వ్యతిరేకంగా మరో టీకా అందుబాటులోకి రానున్నది. 12-18 సంవత్సరాల్లోపు పిల్లల కోసం బయోలాజికల్‌ ఈ కంపెనీ కార్బెవాక్స్‌ పేరుతో టీకాను రూపొందించగా.. అత్యవసర వినియోగం కోసం డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు…

జాతీయం

మూడు రాష్ట్రాల్లో ప్రశాంతంగాఎన్నికల పోలింగ్‌

న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లో ఎన్నికల (Elections) పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉత్తరప్రదేశ్‌లో రెండో దశ పోలింగ్‌ జరుగుతుండగా, గోవా, ఉత్తరాఖండ్‌లో ఒకే విడతలో పోలింగ్‌ ముగియనుంది. మూడు రాష్ట్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో…