విశాఖ జిల్లాలో విషాదం
ఇద్దరు పిల్లల తో సహతల్లి ఆత్మహత్యా యత్నం ఇద్దరు పిల్లల లు మృతి- తల్లిని కాపాడిన స్ధానికులు అమరావతి: విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి తల్లి ఆత్మహత్యా యత్నం చేసుకున్న సంఘటన విశాఖ జిల్లా రోలుగుంట మండలం జే.నాయుడుపాలెంలో…










