విద్యార్థుల తరలింపులో రాజకీయాలెందుకు
మోదీ దయతో ప్రాణాలు దక్కాయని అంటారా కేంద్రమంత్రి తీరుపై ట్విట్టర్‌లో కెటిఆర్ విమర్శలు హైదరాబాద్,మార్చి4(జనం సాక్షి): యుద్ధంలో అతలాకుతలమైన ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించే సమయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ’పీఆర్ ఎక్సర్‌సైజ్’గా వ్యవహరించిందని తెలంగాణ రాష్ట్ర సమితి…

