నిండు గర్భిణీ కి రక్తం ఇచ్చి కాపాడిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు
ఎల్లారెడ్డి 25 జూన్ (జనంసాక్షి ) ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న సందర్భం లో నిండు గర్భిణి ని కాపాడిన సంఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఒక నిండు గర్భిణి కి చికిత్స…










