రుద్రూర్ లో పెన్షన్ కోసం పడిగాపులు,
రుద్రూర్(జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పక్కనే పెన్షన్ కోసం పడిగాపులు కాస్తూ ఉదయం నుంచి అవస్థలు పడుతున్న , గ్రామ పాలకులు, సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం…










