సిసి రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే.
మల్కాజగిరి.జనంసాక్షి.జూన్ 24 గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని భవాని నగర్ లో 22 లక్షలతో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు శుక్రవారం కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ తో కలిసి ప్రారంభించారు.ఈకార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్,డిసి…










