మృతుని కుటుంబాన్ని పరామర్శించిన జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న
నల్లబెల్లి జూన్ 14 (జనం సాక్షి): మండలంలోని గొల్లపల్లె గ్రామానికి చెందిన కూస మల్లయ్య ప్రమాదవశాత్తు చెరువులో పడి సోమవారం మృతి చెందగా వారి భౌతికకాయాన్ని జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సందర్శించి నివాళులు అర్పించారు .…









