ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ(మేట్పల్లి) నిరుపేద వృద్ధురాలుకు బియ్యం పంపిణీ
మల్లాపూర్,(జనంసాక్షి)జులై :17 మండలంలోని రాఘవపేట గ్రామంలోని నిరుపేద వృద్ధురాలు అయిన గాండ్ల అమృత నివాసం ఉంటున్న ఇంటిలోకి ఇటీవల కురిసిన అకాల వర్షానికి నీరు ఇంటిలోకి రాగ ఇంట్లో ఉన్న నిత్యవసర వస్తువులన్నీ తడిసి పోగా ఈ నిరుపేద…









