Friday, 6 November 2026

July 2022

జిల్లా వార్తలు

మల్కీజుగుడ గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై 13 (జనంసాక్షి):- తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవల్ని వినియోగించుకోవాలని యాచారం శాఖ బ్రాంచ్ మేనేజర్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణా గ్రామీణ బ్యాంకు యాచారం శాఖ ఆధ్వర్యంలో బుధవారం మల్కీజుగుడ గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు…

జిల్లా వార్తలు

మహమ్మదపూర్ గ్రామ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

రాయికోడ్ జనం సాక్షి జూలై 14 రాయికోడ్ మండలం మహమ్మదపూర్ గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులు గ్రామ సర్పంచ్ సంగమేశ్వర పాటిల్ బుధవారం రోజు గ్రామ వీధుల్లో తిరుగుతూ గ్రామ…

జిల్లా వార్తలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎంపీడీవో వెంకటేశం

జులై14జనం సాక్షి రాయికోడ్ మండల కేంద్రంలో ఎంపీడీవో వెంకటేశం బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఉండరాదని కరెంటు తీగల…

ఆదిలాబాద్

తప్పిన ముప్పు

కడెం ప్రాజెక్టు కు తగ్గిన వరద ఉధృతి ఊపిరి పీల్చుకున్న అధికారులు, ప్రజలు *డ్యాంను కాపాడేందుకు మానవ ప్రయత్నాలన్నీ చేసాం ప్రస్తుతానికి డ్యాం సేఫ్ జోన్ లో ఉంది సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి…

కరీంనగర్

లక్ష్మీ బ్యారేజ్లో భారీగా వరద నీరు

  జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్ష్మీ బ్యారేజిలోకి భారీగా వరద నీరు చేరుతుంది. ఉదయం 6 గంటలకు ఇరిగేషన్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం బ్యారేజికి 22,15,760 క్యూసెక్కుల నీరు చేరుతుండగా అంతే మొత్తంలో కిందకి వదులుతున్నారు. అయితే…

కరీంనగర్

ఆందోళన చెందవద్దు – అప్రమత్తంగా ఉండాలి

ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది * ఎంత పెద్ద విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం * ఎప్పటికప్పుడు వరద పరిస్థితి తెలుసుకుంటున్నాము. * అధికార యంత్రాంగం ఫీల్డ్ లొనే ఉన్నారు *మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్…

జిల్లా వార్తలు

నిద్రావస్తలో జిల్లా ఆరోగ్యశాఖ.

అర్హత లేని ఆర్ఎంపి డాక్టర్  సెమి హాస్పిటల్ ను సీజ్ చేయాలి. జిల్లా కలెక్టర్ స్పందించాలి. కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అంతటికాశన్న  డిమాండ్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై13(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా ఆరోగ్య శాఖ నిద్రావస్థలో ఉందని…

జిల్లా వార్తలు

అంతర్జాతీయ బాడీ బిల్డింగ్ న్యాయ నిర్ణేతగా రిటైర్డ్ కల్నల్ శ్రీనివాసరావు

మునగాల, జూలై 13(జనంసాక్షి): ఆసియన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్ -2022 పోటీలు జులై 15 నుండి 21 వరకు మాల్దీవ్స్ దేశంలో జరుగనున్నాయి. ఈ పోటీలకు ముగ్గురు న్యాయనిర్నెతల్లో ఒకరిగా సూర్యాపేట జిల్లా మునగాల మండలం విజయరాఘవపురం గ్రామానికి…

జిల్లా వార్తలు

గోదావరి ముప్పు ప్రాంతాలను పర్యటించిన జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్

ములుగు జిల్లా ఏటూర్ నాగారం జూలై 13( జనం సాక్షి ):- నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎటునాగరం చుట్టుపక్కల మండలాలలో లోతట్టు ప్రాంతాలలో ప్రజాప్రతినిధులకు కలియతిరుగుతూ గోదావరి పరివాహక ప్రాంతాల చుట్టూ ఉన్న ప్రజలకు భరోసా కల్పిస్తూ…

జిల్లా వార్తలు

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు

బోడుప్పల్, పీర్జాదిగూడలో కిటకిటలాడిన ఆలయాలు – జనంసాక్షి గురుపౌర్ణమి పర్వదిన వేడుకలను పీర్జాదిగూడ, బోడుప్పల్ జంట నగరాల ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం బోడుప్పల్, పీర్జాదిగూడ నగరాలలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాలు, శ్రీ షిరిడి…