కొంగరకలాన్ కు తరలివెళ్ళిన టీఆర్ఎస్ నేతలు : టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పారుపల్లి దయాకర్ రెడ్డి
ఎల్బీనగర్ ( జనం సాక్షి ) రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కొంగరకలాన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభోత్సవానికి సరూర్‌నగర్ డివిజన్ నుండి టీఆర్ఎస్ పార్టీ నాయకులు…పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా…










