చేనేత రాష్ట్ర కమిటీ కార్యదర్శి గా కోట మహేందర్ ఎన్నిక
పెద్దఅడిషర్లపల్లి ఆగస్టు25 (జనంసాక్షి):జాతీయ చేనేత ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నికను అధ్యక్షులు రాపోలు వీర మోహన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. పిఏపల్లి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన కోట మహేందర్ ను ఎన్నుకోవడం జరిగింది.ఈరోజు కార్యక్రమంలో…










