Sunday, 8 November 2026

August 2022

కరీంనగర్

పోలీసుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం

– బిజెపి పట్టణ అధ్యక్షులు మహాకాళి శ్రీనివాస్   బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు, నిన్న హైదరాబాద్ లో బిజెపి కార్యకర్తలపై టిఆర్ఎస్ కార్యకర్తల దాడిని ఖండిస్తూ మంగళవారం రామకృష్ణాపూర్ లోని…

జిల్లా వార్తలు

జై గణేష్ భక్తి సమితి నూతన కమిటీ చైర్మన్ గా చంద్రశేఖర్ రెడ్డి

ఎల్బీ నగర్ ( జననం సాక్షి ) జై గణేష్ భక్తి సమితి నూతన కమిటీని   ఎల్ బి నగర్ సుధీర్ రెడ్డి  సన్మానించడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ జై గణేష్ భక్తి సమితి కమిటీ…

ఆదిలాబాద్

కుంటాల జలపాతాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల.

నెరడిగొండఆగస్టు23(జనంసాక్షి): కుంటాల జలపాతం అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర పశుసంవర్ధక మత్స్య పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి  పరుషోత్తం రూపాల అన్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం రోజున  నేరడిగోండ మండలంలోని కుంటాల…

జిల్లా వార్తలు

ఢిల్లీ లిక్కర్ మాఫియా అక్రమాలపై నిగ్గుదెల్చాలి…

 కల్వకుంట్ల కవిత ,ఇతర పెద్దల పై విచారణ జరిపించాలి … చెరుకుపల్లి వెంకటరెడ్డి   ఎల్బీ నగర్ (జనం సాక్షి ) ఢిల్లీ లిక్కర్ మాఫియా అక్రమాలపై నిగ్గుదెల్చాలని ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారాలు అందించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న టిఆర్ఎస్ నాయకురాలు…

జిల్లా వార్తలు

ఓపెన్ టెన్త్  ఇంటర్ తరగతులను వినియోగించుకోండి

రుద్రంగి ఆగస్టు 23 (జనం సాక్షి) తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో రుద్రంగి జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో సేవా కేంద్రం ఏర్పాటు చేసినట్టు ప్రదనోపాధ్యాయుడు అంబటి శంకర్ తెలిపారు.ఓపెన్ స్కూల్లో టెన్త్ మరియు ఇంటర్మీడియట్ చదవలనుకునే వారు ఈ…

జిల్లా వార్తలు

భజన మండలికి తబలాల బహుకరణ….

చిలప్ చేడ్/23ఆగస్టు/జనంసాక్షి :- మండలంలోని రాహీంగూడ గ్రామంలో శ్రావణమాస మంగళవారం సందర్బంగా హనుమాన్ మందిరానికి చంద్రంపెట్టి తీర్థప్రసాదాలు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కౌశిక్ కమ్యూనికేషన్స్ నిర్వాహకులు రామగౌని శ్రీకాంత్ గౌడ్,రమేష్ గౌడ్ పాల్గొని హనుమాన్ మందిర్ భజన మండలి…

జిల్లా వార్తలు

రుద్రంగి ఎస్ఐ ని కలిసిన మానాల ప్రజాప్రతినిధులు

రుద్రంగి ఆగస్టు 23 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ప్రభాకర్ ను మానాల ప్రజాప్రతినిధులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నూతనంగా రుద్రంగి మండల ఎస్సైగా బాధ్యతలు…

జిల్లా వార్తలు

ఎస్ఐ ని కలిసిన ప్రెస్ క్లబ్ సభ్యులు

రుద్రంగి మండల ఎస్సైగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్ ను మంగళవారం మర్యాదపూర్వకంగా రుద్రంగి ప్రెస్ క్లబ్ సభ్యులు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆకుల గంగాధర్ మాట్లాడుతూ పోలీసు…

జిల్లా వార్తలు

కీచక ప్రధానోపాధ్యాయిని పై కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలి-

-ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు కొంకల భీమన్న. గద్వాల నడిగడ్డ, ఆగస్టు 23 (జనం సాక్షి); ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునీగా పనిచేస్తూ పిల్లలకు విద్యా,బుద్ధులు నేర్పించాల్సిన ప్రధానోపాధ్యాయుడు మైనర్ దళిత అమ్మాయిపై కన్ను వేసి అత్యాచారం చేయబోయిన అతనిపై కేసు…

జిల్లా వార్తలు

ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు సరికాదు

మోత్కూరు ఆగస్టు 23 జనంసాక్షి : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నాయకులు ఆరోపణలు చేయడం సరికాదని తెలంగాణ జాగృతి జిల్లా యూత్ కో కన్వీనర్ సకినాల వివేక్ అన్నారు. కవితపై నిరాధారమైన వార్తలు సృష్టించడాన్ని…