అమృత్ మహోత్సవాలలో 75 వ స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల ఘనంగా
రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 21 రాయికోడ్ మండలంలోని వివేకానంద హైస్కూల్లో అజాజదిక అమృత్ మహోత్సవాలలో 75 వ స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపులో భాగంగా విద్యార్థులు స్కూల్ నుండి ర్యాలీగా బయలుదేరి చిమ్నాపూర్ బసవేశ్వర విగ్రహం వరకు…










