Sunday, 8 November 2026

August 2022

కరీంనగర్

25 కుర్చీలు వితరణ

జనం సాక్షి కదలాపూర్ కథలాపూర్ మండలంలోని తండ్రియాల గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జక్కని గంగ ప్రసాద్ 25 కుర్చీలు పాఠశాలకు అందజేశారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలొ తమ పిల్లలను జాయిన్ చేయాలని…

ఆదిలాబాద్

ప్రజల పక్షాన పోరాడితే.. అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటు. b

తెలంగాణ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం. తాండూరు ఆగస్టు 23 (జనం సాక్షి)ప్రజా సమస్యలపై పోరాడితే అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ ప్రభాకర్…

ఆదిలాబాద్

శ్రీశైల లింగం….. శిరసా స్మరామి.

శ్రీ‌శైల మ‌ల్లికార్జున స్వామిని ద‌ర్శించుకున్న మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు దంపతులు. తాండూరు అగస్టు 23(జనంసాక్షి)శ్రావణమాసం సందర్భంగా తాండూరు మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు కుటుంబ సమేతంగా కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ…

ఆదిలాబాద్

అనాదలకు అండగా ఉండండి.

తీన్మార్ నవీన్. ఫోటో రైటప్: అనాధ ఆశ్రమానికి గుంజులు పంపిణీ చేస్తున్న నవీన్. బెల్లంపల్లి, ఆగస్టు23, (జనంసాక్షి) అనాదలకు అండగా ఉండాలని తీన్మార్ ఛానల్ పాత్రికేయుడు శ్రీరాముల నవీన్ పిలుపునిచ్చాడు. మంచిర్యాల జిల్లా కేంద్రం కాలేజి రోడ్డులో గల…

జిల్లా వార్తలు

ఫలహర బండి ఊరేగింపు లో పాల్గొన్న : మాదగోని జంగయ్య గౌడ్

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జనంసాక్షి:- మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో పోచమ్మ బోనాల ఉత్సవాలో భాగంగా సోమవారం రాత్రి అరుట్ల గ్రామంలో గౌడ అధ్యర్యం లో గౌడ సంఘం యువ నాయకులు కొత్తపల్లి సాయి గౌడ్ ఆధ్వర్యంలో అమ్మవారు పలహారబండి ఊరేగింపు…

ఆదిలాబాద్

ప్రజా సంగ్రామ యాత్రలో వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్.

తాండూరు అగస్టు 23(జనంసాక్షి)భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గ నాయకులు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్నారు. బండి సంజయ్…

ఆదిలాబాద్

అత్యంత వైభవంగా శ్రీరామలింగేశ్వర జాతర ఉత్సవాలు.

అత్యంత మహిమాన్వితుడు రామలింగేశ్వరుడు. తాండూరు అగస్టు 23(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జీన్ గుర్తి గ్రామ శివారు లోని ఆహ్లాదకరమైనవాతావరణంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో శ్రావణ మాసం సోమవారం ముగింపు సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు…

ఆదిలాబాద్

నేటి బాలలే….. రేపటి పౌరులు.

ప్రభుత్వ ఉన్నత పాఠశాల మల్ రెడ్డిపల్లి చైర్మన్ నాగమ్మ. తాండూరు అగస్టు 23(జనంసాక్షి) నేటి బాలలే….. రేపటి పౌరులని ప్రభుత్వ ఉన్నత పాఠశాల చైర్మన్ నాగమ్మ.పేర్కొన్నారు. సోమవారం తాండూరు పట్టణం మల్రెడ్డిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వతంత్ర భారత…

జిల్లా వార్తలు

ఘనంగా చిందు యక్షగాన ప్రధమ కళోత్సవము…

వ్యవస్థాపక అధ్యక్షులు మేడిపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ : జనం సాక్షి / తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో సోమవారం రోజున జిల్లా కేంద్రంలో శ్రీ విఘ్నేశ్వర చిందు యక్షగాన వృత్తి కళాకారుల సంఘం…

జిల్లా వార్తలు

పశువులకు టీకాలు మండల పశువైద్యాధికారి హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు

రాయికోడ్ ఆగస్టు22రాయికోడ్ మండల పరిధిలోని రాయికోడ్ లో ఆవు, గేదె జాతి ఆడ దూడలకు (4-8 నెలలు వయస్సు నుండి  బ్రూసెల్లోసిస్ నివారణ టీకాలు వేయనున్నామని రాయికోడ్ పశువైద్య ఆరోగ్య కేంద్రాలకు చెందిన పశువైద్యాధికారులు హర్షవర్ధన్ రెడ్డి, తెలిపారు.…