: మధుర నగర్ కాలనీ నూతన అధ్యక్షులుగా కొండల్ రెడ్డి
అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 21 అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ మధుర నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా వంజ కొండల్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా మల్లారెడ్డి, సెక్రటరీగా అజయ్ రెడ్డి, కోశాధికారిగా…










