లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటారు.
నెరడిగొండ ఆగస్టు21(జనంసాక్షి): స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అదేశాలమేరకు జిల్లా కలెక్టర్ సూచనలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా వన మహోత్సవాన్ని ఆదివారం రోజున మండలంలోని బోథ్ ఎక్స్ రోడ్డు సమీపంలో అర్బన్ పార్కు తోపాటు ప్రతి గ్రామ…










