శ్రీ కృష్ణాష్టమి జన్మదినం సందర్భంగా స్వామి దేవాలయం వేడుకలను ఘనంగా నిర్వహించారు
శ్రీ కృష్ణాష్టమి జన్మదినం సందర్భంగా చింతకాని చేన్నకేశవ స్వామి దేవాలయం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఉట్టి కొట్టే కార్యక్రమం దిగ్విజయంగా…









