Sunday, 8 November 2026

August 2022

జిల్లా వార్తలు

75 వ స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా రంగోలి పోటీలు.

విజేతలకు బహుమతులు అందజేసిన అధికారులు కురవి ఆగస్టు -20 (జనం సాక్షి న్యూస్) కురవి మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మహిళలకు ముగ్గుల పోటీని నిర్వహించడం జరిగినది. ముగ్గుల పోటీలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను…

జిల్లా వార్తలు

మహిళలు వేసిన రంగవల్లుల్లో స్వతంత్ర స్ఫూర్తిని జాతీయ భావాన్ని తెలియజేశారు

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 20 : స్వతంత్ర స్ఫూర్తిని, జాతీయ భావం పెంపొందించే విధంగా ప్రతి ఒక్క మహిళ రంగవల్లులను అద్ది ప్రజలలో చైతన్యము కల్పించారని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య అన్నారు. శనివారం…

జిల్లా వార్తలు

రాజీవ్ గాంధీ జయంతి ని మరచిన కాంగ్రెస్ నేతలు

దంతాలపల్లి ఆగస్టు 20 జనం సాక్షి భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మరిచిపోయారంటూ స్థానికులు,కాంగ్రెస్ పార్టీ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా డోర్నకల్ నియోజకవర్గంలో…

జిల్లా వార్తలు

వబ్రోత్సవ ముగ్గుల పోటీలు

అల్లాదుర్గం జనంసాక్షి ఆగష్టు 20: స్వతంత్ర భారత పత్రోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం అల్లాదుర్గం వెంటేశ్వర ఆలయంలో ఐకేపీ ఆద్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో…

జిల్లా వార్తలు

శిశుమందిర్ పాఠశాలలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు 20 (జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ని శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో విద్యార్థులు శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.విద్యార్థులు శ్రీకృష్ణుని, గోపికలు వేషాధారణలో చేసిన నృత్యాలు కనువిందు శాయాయి.…

జిల్లా వార్తలు

వివాహ వేడుకలో కురవి మండల టిఆర్ఎస్ ముఖ్య నాయకులు.

కురవి ఆగస్టు -20 (జనం సాక్షి న్యూస్) మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్ పంక్షన్ హాల్లో జరిగిన రఘుదాబా యాజమాని నాదెళ్ల రఘు-జ్యోతి దంపతుల కుమార్తె దివ్య-సుధీర్ వివాహ వేడుకకు కురవి మండల నాయకులు హాజరయి నూతన…

జిల్లా వార్తలు

ఘనంగా కృష్ణాజన్మష్టమి వేడుకలు

చింతలమానేపల్లి జనంసాక్షి : మండలంలోని రవీంద్రనాగర్-1గ్రామంలోని స్మార్త కృష్ణాష్టమి దేవాలయ మందిరంలో ప్రత్యేక పూజలు, అభిషేక అర్చనలు నిర్వహించారు. చిన్నారులు కృష్ణుడు, రాధ. గోపికల వేషధారణలతో సందడి చేశారు. అనంతరం సుభాష్ చంద్రబోస్ క్రికెట్ గ్రౌండ్లో సూరజ్ దాస్…

ఆదిలాబాద్

ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతి పొందిన సంధ్యారాణి

ఝరాసంగం,ఆగస్టు20 (జనంసాక్షి)75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మండల అధికారుల అధ్వర్యంలో తహసిల్దార్ ఎంపి డి ఓ కార్యాలయల అవరణ లో రంగోలి ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది . ఇట్టి కార్యక్రమంలో మండలంలోని మహిళలు ముగ్గుల…

జిల్లా వార్తలు

ప్రమాదాల నివారణకై లేజర్ స్పీడ్ గన్ ఏర్పాటు : ఎస్ ఐ కే జగదీష్

దంతాలపల్లి ఆగస్ట్ 20 జనంసాక్షి అతివేగం వలన జరిగే ప్రమాదాల నివారణకే లేజర్ స్పీడ్ గన్ ఏర్పాటు చేసినట్లు స్థానిక ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు .శనివారం మండల కేంద్రంలోని వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి (563) పై…

జిల్లా వార్తలు

బూర్గంపాడుకు పోలవరం ప్యాకేజీ ప్రకటించాలి.

జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత కు వినతిపత్రం అందజేత. బూర్గంపహాడ్, ఆగష్టు 20(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో వరుస గోదావరి వరదలతో అతలాకుతలం అవుతుందని, పోలవరం ప్యాకేజీని బూర్గంపహాడ్ కు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ స్థానిక…