ఘనంగా డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ జన్మదిన వేడుకలు
-వీరభద్ర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన – కురవి మండల టిఆర్ఎస్ నాయకులు. కురవి ఆగస్టు-20 (జనంసాక్షి న్యూస్) డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు డీఎస్ రెడ్యా నాయక్ పుట్టినరోజు సందర్భంగా భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో…









