చేవెళ్ల ఆగస్టు 20 (జనంసాక్షి) చేవెళ్ల శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి
దేవాలయం ఆవరణలో శనివారం గంప జాతర ఘనంగా నిర్వహించారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి పల్లకి సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి ఏడాది పంటలు బాగా పండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని ఈ జాతర నిర్వహిస్తామని పూజారి శ్రీపాద్ తెలిపారు.…










