హరివిల్లును తలపించిన రంగోళీ పోటీలు
భారీగా తరలి వచ్చిన మహిళలు. సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన రంగోళీ పోటీలు అందమైన హరివిల్లులను తలపించాయని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నపూర్ణ అన్నారు.శనివారం శనివారం జిల్లా కేంద్రంలోని సద్దల…










