Sunday, 8 November 2026

August 2022

జిల్లా వార్తలు

ఈ నెల 19న సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం

-జిల్లా కలెక్టర్ కె. శశాంక మహబూబాబాద్ బ్యూరో-ఆగష్టు18(జనంసాక్షి) దివ్యాంగుల వైద్య నిర్ధారణ పరీక్షల కోసం శుక్రవారం 19న ఉదయం 11-30 గంటల నుండి మీ- సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక నేడోక…

జిల్లా వార్తలు

భారతీయ కిసాన్ సంఘ్ పెద్ద కొడప్ గల్ మండల కమిటీ ఎంపిక

జుక్కల్ ,ఆగస్టు18,జనంసాక్షి, జుక్కల్ మండల భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షులు నాగల్ గిద్దె శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం పెద్ద కొడపగల్ మండల భారతీయ కిసాన్ సంఘ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నకోవడం జరిగింది.అధ్యక్షులుగా జి. రాజు, ఉపాధ్యక్షులుగా కుమార్ సింగ్,…

జిల్లా వార్తలు

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు.

– గౌడ జన హక్కుల పోరాట సమితి, బీసీ సంఘం ఆధ్వర్యంలో…. బూర్గంపహాడ్ ఆగష్టు18 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక పట్టణంలో గౌడ జన హక్కుల పోరాట సమితి, మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు కేశగాని…

జిల్లా వార్తలు

గౌడ కులస్తుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి వేడుకలు

బయ్యారం,ఆగష్టు18(జనంసాక్షి): బయ్యారం మండలంలోని గంధంపల్లి బస్టాండ్ సెంటర్ నందు గల సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి గౌడ కులుస్తుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బత్తిని రామూర్తి గౌడ్…

జిల్లా వార్తలు

కేసిఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి…

– 25వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరవధిక సమ్మె. – మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, ఆగస్టు 18 (జనం సాక్షి): వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను… ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా…

జిల్లా వార్తలు

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి.

ఫోటో రైటప్: పాపన్న గౌడ్ చిత్ర పటానికి నివాళులు అర్పిస్తున్న గౌడ కులస్థులు. బెల్లంపల్లి, ఆగస్టు18, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గంలో గురువారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని…

ఆదిలాబాద్

ఆత్మీయ మిత్రునికి ఆత్మ శాంతి చేకూరాలని ఆసుపత్రిలో రోగులకు అల్పాహారం పంపిణీ.

8వ వార్డు కౌన్సిలర్ వెంకన్న గౌడ్ .శివశంకర్. తాండూరు ఆగస్టు 18 (జనం సాక్షి)పట్టణ టిఆర్ఎస్ యువకులు సంఘ సేవకుడు కీర్తిశేషులు విట్టల్ రావు సుగంధి జన్మదినోత్సవ సందర్భంగా తాండూర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య…

జిల్లా వార్తలు

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 7 లోపు వేతనాలు చెల్లించాలి

రామకృష్ణాపూర్ ఐ.ఎఫ్.టీ.యు. కార్యాలయంలో ఐ ఎఫ్ టి యు పట్టణ కమిటీ సమావేశం గురువారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డి. బ్రహ్మానందం పాల్గొని మాట్లాడుతూ…

జిల్లా వార్తలు

సర్వాయి పాపన్న విగ్రహానికి భూమి పూజ

.మల్లాపూర్ (జనం సాక్షి) ఆగస్టు:18 సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఈరోజు సాతారం గ్రామంలో జయంతి గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సర్వాయి పాపన్న విగ్రహానికి భూమి పూజ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో…

ఖమ్మం

గుంతలు పూడ్చండి –ప్రాణాలు కాపాడండి

– ప్రాణాంతకంగా మారిన ఇల్లందు ,కొత్తగూడెం ప్రధాన రహదారి టేకులపల్లి, ఆగస్టు 18( జనం సాక్షి) : భయంకరమైన గుంతలు ఏర్పడి ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు ప్రాణాల అరిచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఇల్లందు, కొత్తగూడెం ప్రధాన…