రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నివారణకు ప్రభుత్వ చర్యలు భేష్
ఆగస్టు 30 జనం సాక్షి నోబెల్ పీస్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో బాల్య వివాహాలు గణనీయంగా తగ్గాయన్న బోయినపల్లి వినోద్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ కృషిని అభినందించిన కైలాస్ సత్యార్థి…









