Sunday, 8 November 2026

August 2022

జిల్లా వార్తలు

జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో జానపద కళాకారుల ప్రదర్శన- జిల్లా కలెక్టర్ హరీశ్

మేడ్చల్(జనంసాక్షి):  స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 14న ఆదివారం తెలంగాణ సాంస్కృతిక సారధి సమన్వయంతో జానపద కళాకారుల ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. ఈ మేరకు జానపద కళాకారుల ప్రదర్శనను…

జిల్లా వార్తలు

*వృద్ధాశ్రమంలో జాతీయ జెండాల పంపిణీ*

మునగాల, ఆగష్టు 13(జనంసాక్షి): భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు మండలంలోని ముకుందాపురం గ్రామ శివారులో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు మునగాల…

జిల్లా వార్తలు

ఫ్రీడమ్ కప్ ర్యాలీలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్

మేడ్చల్ (జనంసాక్షి): జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో ముందుకు సాగాలని మహాత్మాగాంధీ ఉద్యమానికి స్ఫూర్తినింపిన ప్రధాత అని మేడ్చల్ –  మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. శనివారం కీసర కలెక్టరేట్ ఆవరణలో జిల్లా…

జిల్లా వార్తలు

ముఖ్యమంత్రి సహాయనిది పేదలకు వారం

చెక్కులు పంపిణీ చేసిన  శాసనసభ్యులు నారాయణఖేడ్ ఆగస్టు13(జనంసాక్షి) నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన నియోజకవర్గ  శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి అనంతరం మాట్లాడుతూ ఇది పేద ప్రజల ప్రభుత్వం…

జిల్లా వార్తలు

*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆజాది కి గౌరవ పాదయాత్ర*

కమ్మర్పల్లి13,ఆగస్టు(జనంసాక్షి) కమ్మర్పల్లి మండల కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏఐసిసి ఇచ్చిన పిలుపుమేరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి…

జిల్లా వార్తలు

దివ్యాంగ బాలికలకు న్యూట్రిషన్ కిట్స్ పంపిణి..

వరంగల్ ఈస్ట్ ,ఆగస్టు 13(జనం సాక్షి) వరంగల్ శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం మహిళాభివృద్ది  మరియు శిశు సంక్షేమ శాఖ నుండి దివ్యాంగ బాలికలకు న్యూట్రిషన్ కిట్స్ ను వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపనేని…

జిల్లా వార్తలు

అల్లాపూర్ లో సర్పంచ్ అధ్వర్యంలో ర్యాలీ

 రాయికొడ్ జనం సాక్షి ఆగస్టు 13రాయికొడ్ మండల పరిధిలోని  అల్లాపూర్  గ్రామంలో 75 వజ్రోత్సవాలు సందర్భంగా సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జరిగే సంబరాలను…

ఖమ్మం

ఘనంగాస్వతంత్ర భారతవజ్రోత్సవాలు –

కాటారం ఆగస్టు13(జనంసాక్షి)స్వతంత్ర భారత వజ్రోత్సవాలసందర్భంగా మం డల కేంద్రంలో విధ్యార్థులు,ఉపాధ్యా యులు,ఉద్యోగులు,ప్రజా ప్రతినిధులతో గ్రామ పంచాయతీ సర్పంచ్ తోటరాధ మ్మఆధ్వర్యంలో ఏర్పాటు చేసినర్యాలీ   లో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లాపరి షత్ ఛైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని జండా…

జిల్లా వార్తలు

దేశ పౌరులందరు జాతీయ జెండా ఎగురవేయాలి..పొన్నం నారాయణ

 నిర్మల్ బ్యూరో, ఆగస్ట్13,జనంసాక్షి,,,  స్వాతంత్య్ర అమృత్యోత్సవాలలో భాగంగా భారతీయ జనతా పార్టీ OBC మోర్చా ఆధ్వర్యంలోశనివారం జిల్లా కేంద్రంలో ని అంబేద్కర్ విగ్రహానికి శుద్ధి చేశారు. ఈసందర్భంగా ఓబిసి మోర్చా రాష్ట్ర నాయకులు పొన్నం నారాయణ గౌడ్ మాట్లాడుతూ…

జిల్లా వార్తలు

ఇచ్చోడలో జాతీయ సమైక్యత ఫ్రీడమ్ ర్యాలీ

ఇచ్చోడ ఆగస్టు 13(జనంసాక్షి) ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి సిరిచెల్మా  చౌరస్తా వరకు అక్కడినుండి ఆర్ టి సి  ప్రయాణం ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో భాగంగా విద్యార్థులు అధికారులు నాయకులు వ్యాపారావేత్తలు…